‘అలాంటి పదాలు వాడకండి’, కమల్ నాథ్ కి ఈసీ చురక

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి 'ఐటమ్' అంటూ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

'అలాంటి పదాలు వాడకండి', కమల్ నాథ్ కి ఈసీ చురక
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 27, 2020 | 12:50 PM

మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి ‘ఐటమ్’ అంటూ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన వ్యాఖ్య పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని ఆయనకు జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కమల్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన  సంగతి తెలిసిందే. అటు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా వారు ఈ విషయాన్ని తీసుకువచ్చారు. కమిషన్ సూచనపై ఈసీ….   కమల్ నాథ్ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించింది. ఇక  బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయను ఉద్దేశించి కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేసిన కామెంట్ పట్ల కూడా అభ్యంతరం ప్రకటించిన ఎలెక్షన్ కమిషన్.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..