సైకిల్‌పై స్కూల్‌‌కి 24 కిలో మీటర్లు.. మెరిట్ లిస్ట్‌లో చిన్నారి..

చదువు అంటే ఆమెకు ప్రాణం. తమ గ్రామంలో స్కూల్‌ లేకపోవడంతో.. చదువు కోసం రోజూ 24 కిలీమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేది.  ఎండనక, వాననక రోజూ సైకిల్‌పై వెళ్లి వచ్చేది. అలాగే ఎంతో కష్టపడి చదివి మెరిట్‌ లిస్టులో స్థానం కూడా సంపాదించుకుని వార్తల్లో..

సైకిల్‌పై స్కూల్‌‌కి 24 కిలో మీటర్లు.. మెరిట్ లిస్ట్‌లో చిన్నారి..
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 12:59 PM

చదువు అంటే ఆమెకు ప్రాణం. తమ గ్రామంలో స్కూల్‌ లేకపోవడంతో.. చదువు కోసం రోజూ 24 కిలీమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేది.  ఎండనక, వాననక రోజూ సైకిల్‌పై వెళ్లి వచ్చేది. అలాగే ఎంతో కష్టపడి చదివి మెరిట్‌ లిస్టులో స్థానం కూడా సంపాదించుకుని వార్తల్లో నిలిచింది ఈ బాలిక. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన రోషిణి భదౌరియ అనే 15 ఏళ్ల బాలికకు చదువు అంటే చాలా ఇష్టం. తమ గ్రామంలోని పాఠశాల లేకపోవడంతో.. వేరే గ్రామానికి రోజూ సైకిల్‌పై స్కూల్‌కి  24 కిలో మీటర్లు వెళ్లి తిరిగి వచ్చేది రోషిణి భదౌరియా. అలాగే 10 తరగతి పరీక్షల్లో కూడా అత్యద్భుత మార్కులు సాధించింది. రాష్ట్ర ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 98.5 శాతం మార్కులు సాధించి, మెరిట్‌ లిస్ట్‌లో 8వ స్థానంలో నిలిచింది రోషిణి. గణితం, సైన్సులో 100కి 100 మార్కులు సాధించింది.

ఈ సందర్భంగా రోషిణి మాట్లాడుతూ.. నేను కలెక్టర్‌ని కావాలనుకుంటున్నా. అందుకే పాఠశాల ఎంత దూరమున్నా కూడా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తున్నా. కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. పెద్ద నగరాల్లో, పెద్ద సంస్థల్లో పని చేయాలనుకుంటున్నట్లు రోషిణి తన అభిమతాన్ని వెల్లడించింది. ఇక రోషిణి తండ్రి పేరు పురుషోత్తం భదౌరియా. ఆయన గ్రాడ్యుయేట్ అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడు. తన కుమార్తె చూపించిన ప్రతిభకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. నిజంగానే నా కూతుర్ని కలెక్టర్‌ చేస్తానని వెల్లడించారు.

Read More: 

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..