Breaking News
  • నల్గొండ: రూ.3 లక్షల విలువైన సానిటైజర్లు, మాస్కులు జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు అందించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌, పాల్గొన్న జెడ్పీచైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, విద్యాసాగర్‌ను అభినందించిన ఎస్పీ.
  • సిద్దిపేట: మంత్రి హరీష్‌రావు పర్యటన. కరోనా కట్టడికి తీసుకుంటున్న పనుల పరిశీలన. కారణంలేకుండా రోడ్లపైకి వచ్చినవారిపై హరీష్‌ ఆగ్రహం. వాహనాలను సీజ్‌ చేయించిన మంత్రి హరీష్‌రావు.
  • ప.గో: కరోనా క్రైసిస్‌ చారిటీకి రూ.75 వేలు విరాళంగా ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ.
  • ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెరుగుతున్న కేసులు. మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి. ఓపీకి 100కు పైగా వచ్చిన బాధితులు.
  • నాగర్‌ కర్నూలు జిల్లాలో కరోనా కలకలం. నాగర్‌కర్నూల్‌లో నలుగురు, కల్వకుర్తిలో నలుగురు.. అచ్చంపేటలో ముగ్గురికి కరోనా లక్షణాలు. ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించిన అధికారులు. ఢిల్లీలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి వచ్చిన అనుమానితులు. హైదరాబాద్‌లో మృతిచెందిన కరోనా బాధితుడు ప్రయాణించిన.. రైలు బోగీలో అనుమానితులు ప్రయాణించినట్టు గుర్తించిన అధికారులు.

‘మా’ లో మళ్లీ ముసలం.. రెండ్రోజులుగా తెరుచుకొని తలుపులు!

Telugu Movie Arts Association, ‘మా’ లో మళ్లీ ముసలం.. రెండ్రోజులుగా తెరుచుకొని తలుపులు!

Related Tags