Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

నేడే సంపూర్ణ చంద్రగ్రహణం..టైమింగ్స్ తెలుసా..?

Get ready for the first lunar eclipse of the year, నేడే సంపూర్ణ చంద్రగ్రహణం..టైమింగ్స్ తెలుసా..?

ఈ సంవత్సరంలో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం నేటి రాత్రి ఏర్పడనుంది. భారత టైమింగ్స్ ప్రకారం రాత్రి  10.37 తర్వాత దేశవ్యాప్తంగా చంద్రగ్రహణంను వీక్షించవచ్చు. తెల్లవారుజూమున 2.42 గంటలకు గ్రహణం ముగుస్తుంది. దీని ప్రభావం భారత్‌లో పాక్షికంగా కనిపించనుంది. జనవరిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహనాన్ని ‘వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’ అని పిలుస్తారు. దీన్ని శాకాంబరి పూర్ణిమ, ఐస్ మూన్, పౌష్ పూర్ణిమ వంటి నేమ్స్‌తో కూడా పిలుస్తారు. ఈ గ్రహణాన్ని నేరుగా కంటితోనే చూడవచ్చు.  ఈరోజుతో కలిపి ఏడాది  మొత్తం మీద నాలుగు సార్లు (జూన్​ 5, జూలై 5, నవంబర్ 30 ) చంద్రగ్రహణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

Related Tags