పంజాబ్ లో డ్రగ్స్ దందాను రాహుల్ గాంధీకి కళ్లకు కట్టినట్టు చూపించిన ఎమ్మెల్యే

డ్రగ్స్ మాఫియాను పంజాబ్ ప్రభుత్వం తుడిచిపెట్టేసిందన్న రాహుల్ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం అన్నారు పంజాబ్ కు సంబంధించిన ఓ యువ ఎమ్మెల్యే. అంతేకాదు ఏకంగా తానే స్వయంగా హెరాయిన్ పొడిని కొనగోలు చేసి.. అందరికీ చూపించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే రాహుల్ గాంధీ పంజాబ్ లో డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించామని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం మాటలే అని లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమ్రాన్ జిత్ సింగ్ బైన్స్ నిరూపించాడు. […]

పంజాబ్ లో డ్రగ్స్ దందాను రాహుల్ గాంధీకి కళ్లకు కట్టినట్టు చూపించిన ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 4:01 PM

డ్రగ్స్ మాఫియాను పంజాబ్ ప్రభుత్వం తుడిచిపెట్టేసిందన్న రాహుల్ వ్యాఖ్యలు కేవలం మాటలకే పరిమితం అన్నారు పంజాబ్ కు సంబంధించిన ఓ యువ ఎమ్మెల్యే. అంతేకాదు ఏకంగా తానే స్వయంగా హెరాయిన్ పొడిని కొనగోలు చేసి.. అందరికీ చూపించారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే రాహుల్ గాంధీ పంజాబ్ లో డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించామని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం మాటలే అని లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమ్రాన్ జిత్ సింగ్ బైన్స్ నిరూపించాడు.

లూథియానాకు చెందిన ఈ యువ శాసనసభ్యుడు ఉదయాన్నే చీమా చౌక్ లో హెరాయిన్ పొడి కొనుగోలు చేస్తూ ఆ వ్యవహారాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో చూపించారు. లూథియానాలో మాదకద్రవ్యాలు కూరగాయలు దొరికినట్టు ఎక్కడి పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని స్పష్టం చేశారు. లూథియానా పోలీసులు, స్మగ్లర్లతో లాలూచీ పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారని బైన్స్ ఆరోపించాడు. చీమా చౌక్ లో డ్రగ్స్ కొనుగోలు చేసిన అనంతరం బైన్స్ నేరుగా లూథియానా పోలీస్ కమిషనర్ సుక్చయిన్ సంగ్ గిల్ కార్యాలయానికి వెళ్లారు. లూథియానా వీధుల్లో మాదకద్రవ్యాల అమ్మకం యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు బైన్స్. డ్రగ్స్ భూతాన్ని పారదోలామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు నిజంగా ఇది చెంపపెట్టు లాంటి ఘటన అని అన్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..