ఆదిలాబాద్ హైవేపై బోల్తా పడ్డ లారీ

ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం జాతీయ రహదారిపై కుప్టీ వంతెన వద్ద లారీ బోల్తా పడింది. నాగపూర్ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో.. నేరేడికొండ పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఆదిలాబాద్ హైవేపై బోల్తా పడ్డ లారీ
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 7:49 AM