అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం దగ్గర ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2020 | 3:33 PM

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం దగ్గర ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు మృతి చెందారు. ఇన్నోవా డ్రైవర్ తో సహా ఒక మహిళ ఓ చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కర్ణాటకలోని మాధుగిరి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇన్నోవా కారు బెంగళూరు నుండి పావగడ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ గుడిబండ మండలం ఎన్ఆర్ రొప్పం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మిగతా మృతులు కర్ణాటక లోని పావగడకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..