శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు, ఆదిత్య ఆల్వా కోసం లుకౌట్ నోటీసు జారీ

కన్నడ (శాండల్ వుడ్) డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా కోసం లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈయన ఇండియాలోనే..

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు, ఆదిత్య ఆల్వా కోసం లుకౌట్ నోటీసు జారీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2020 | 2:30 PM

కన్నడ (శాండల్ వుడ్) డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మాజీ మంత్రి దివంగత జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య ఆల్వా కోసం లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈయన ఇండియాలోనే ఉన్నాడని, కానీ అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు రహస్య ప్రదేశంలో దాక్కుని ఉండవచ్ఛునని వీరు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆల్వా దేశం విడిచి పరారై ఉండవచ్ఛునని కూడా పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంతమంది టీవీ, సినీ ఆర్టిస్టులను, క్రీడాకారులను కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం 67 మందికి నోటీసులు జారీ చేశారు. అటు క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది 13 మందిని అరెస్టు చేశారు. ఏడుగురి కోసం గాలిస్తున్నారు.

ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..
ఇక డూ ఆర్ డై.. ఆర్సీబీ సెకండ్ హాఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదిగో..