గ్లామరస్ పాత్రల్లో నటించబోతున్నా: నిహారిక

మెగా వారసురాలు కొణిదెల నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి తర్వాత కూడా నటించడం గురించి ప్రస్తావించింది. నేను సమంతను కాదు.. పెళ్ళి తర్వాత నటిస్తానా లేదా అనేది...

గ్లామరస్ పాత్రల్లో నటించబోతున్నా: నిహారిక
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 4:15 PM

మెగా వారసురాలు కొణిదెల నిహారిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పెళ్లి తర్వాత కూడా నటించడం గురించి ప్రస్తావించింది. నేను సమంతను కాదు.. పెళ్ళి తర్వాత నటిస్తానా లేదా అనేది ముందుగానే చెప్పలేను అంటూ నిహారిక అభిమానులతో పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నాకు ఎక్కువ సమయం లేదు. ‘వీలైనంత వరకూ ఇప్పటి నుంచి నా వద్దకు వచ్చిన ఆఫర్లను వదిలిపెట్టకుండా నటిస్తానని’ పేర్కొంది. అనంతరం రొమాంటిక్ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ.. గ్లామరస్ పాత్రలు కూడా పోషించబోతున్నా. తమిళ ప్రాజెక్టు రొమాంటిక్ చిత్రంగా రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే గోవాలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది. ఈ సినిమా కోసం గోవా బీచ్‌లో రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నామని నిహారిక చెప్పుకొచ్చింది.

కాగా ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఆశించినంత విజయాన్ని అందించలేదు. 2019లో వచ్చిన సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె తన కొత్త చిత్రాన్ని ఇప్పటివరకూ ప్రకటించలేదు.

Read More: 

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..