బ్రేకింగ్: ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు.. సభలో వేటు వేశారు. కాగా.. ఎన్డీఏ సర్కారు గత లోక్‌సభ సమావేశాల్లోనే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి.. లోక్‌సభ ఆమోదం తెలిపినా.. విపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో రాజ్యసభలో నిలిచిపోయింది. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపకముందే 16వ లోక్‌సభ రద్దయింది. ఏదైనా బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ […]

బ్రేకింగ్: 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు లోక్‌సభ ఆమోదం..
Follow us

| Edited By:

Updated on: Jul 25, 2019 | 7:03 PM

‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది సభ్యులు.. సభలో వేటు వేశారు. కాగా.. ఎన్డీఏ సర్కారు గత లోక్‌సభ సమావేశాల్లోనే ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి.. లోక్‌సభ ఆమోదం తెలిపినా.. విపక్ష సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తడంతో రాజ్యసభలో నిలిచిపోయింది. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపకముందే 16వ లోక్‌సభ రద్దయింది. ఏదైనా బిల్లు లోక్‌సభ ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నా లోక్‌సభ రద్దయిన పక్షంలో ఆ బిల్లులు కూడా వాటంతట అవే రద్దయిపోతాయి.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?