Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

చివరి దశ ఎన్నికల పోలింగ్

Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. 7రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 సీట్లు వెరిసి మొత్తం 59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఇవాళ జరిగే చివరి దశతో ముగియనుంది. ఈ విడతలో 10 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా ఎన్నికల సంఘం భద్రతా బలగాలను ఏర్పాటు చేసింది.

Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వివిధ రాష్ట్రాల్లో 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

19/05/2019,5:05PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన మమతా బెనర్జీ

19/05/2019,4:31PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన భారతదేశపు మొట్టమొదటి ఓటర్ 102 ఏళ్ల శ్యామ్ సరన్ నేగి

19/05/2019,4:17PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్ లో పోలింగ్ ఆఫీసర్‌పై దాడి

19/05/2019,3:56PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన గంగూలీ

19/05/2019,3:49PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వివిధ రాష్ట్రాల్లో 3 గంటల‌ వరకు నమోదైన పోలింగ్ శాతం

19/05/2019,3:35PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పంజాబ్ లోని భటిండా పోలింగ్ బూత్ లో ఇరువర్గాల మధ్య ఘర్షణ...నిలిచిపోయిన పోలింగ్

19/05/2019,3:20PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ తషిగాంగ్

19/05/2019,3:06PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పోలింగ్ బూత్ లో సెక్యూరిటీతో వాదిస్తున్న త్రుణమూల్ ఎంపీ కాకోలి ఘోష్

19/05/2019,2:53PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పాట్నాలో ఓటేసిన అవిభక్త కవలలు సబ & ఫరా

19/05/2019,2:39PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన తరువాత ప్రజలకు అభివాదం చేస్తున్న నస్రత్ జహాన్

19/05/2019,2:37PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

భాత్పార అసెంబ్లీ సెగ్మెంట్లో సెక్యూరిటీతో వాదిస్తున్న‌ టిఎమ్సీ నేత మదన్ మిత్రా

19/05/2019,2:24PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఇండోర్‌లో ఓటేసిన నూతన వధూవరులు

19/05/2019,2:09PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వివిధ రాష్ట్రాల్లో 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

19/05/2019,1:25PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వారణాసి: ఓటేసిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి

19/05/2019,1:24PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్

19/05/2019,1:22PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

కర్ణాటక: ఓటేసిన బీజేపీ అభ్యర్థి చిక్కా నాగౌడర్ నగావధర్

19/05/2019,1:21PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్: ఓటేసిన కాంగ్రెస్ లీడర్ శత్రుఘ్న సిన్హా

19/05/2019,1:19PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఇండోర్: ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ చిత్రా శుక్లా

19/05/2019,12:58PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 80 ఏళ్ళ తన తల్లిని ఎత్తుకుని తీసుకెళ్తున్న కుమారుడు

19/05/2019,12:52PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

హిమాచల్ ప్రదేశ్: ఓటేసిన 102 ఏళ్ళ శ్యామ్ శరన్ నేగి... ఈయన 1951 ఎలక్షన్స్‌లో మొదట ఓటు వేశారు

19/05/2019,12:49PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

హిమాచల్ ప్రదేశ్: పెళ్లి కన్నా ఓటు మిన్న.. ఓటేసిన కొత్త పెళ్ళికొడుకు

19/05/2019,12:49PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఘజిపూర్: ఓటేసిన బీజేపీ నేత మనోజ్ సిన్హా

19/05/2019,12:47PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఖుషినగర్: ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.పి.ఎన్ సింగ్

19/05/2019,12:45PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: బీజేపీ అభ్యర్థి నీలాంజన్ రాయ్ కారు ధ్వంసం

19/05/2019,12:42PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పంజాబ్: సతీసమేతంగా ఓటేసిన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దు

19/05/2019,12:04PM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఝార్ఖండ్: దుంకా పార్లిమెంట్ నియోజకవర్గంలోని 152,153 పోలింగ్ కేంద్రం విజువల్స్

19/05/2019,11:19AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: బాషిర్‌హత్ పోలింగ్ కేంద్రం వద్దకు మరిన్ని భద్రతా బలగాలు చేరుకున్నాయి

19/05/2019,11:18AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

మధ్యప్రదేశ్: ఓటేసిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్

19/05/2019,11:04AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓవరాల్‌గా 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతం ఎంతంటే

19/05/2019,11:03AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

హిమాచల్ ప్రదేశ్: ఓటేసిన బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, ప్రేమ్ కుమార్ ధూమల్

19/05/2019,11:01AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: బాషిర్‌హత్ పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న ఓటర్లు

19/05/2019,10:52AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

హిమాచల్ ప్రదేశ్: ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో నిల్చున్న బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత ప్రేమ్ కుమార్ ధూమల్

19/05/2019,10:37AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్

19/05/2019,10:26AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: ఓటు హక్కు వినియోగించుకున్న రాయ్‌గంజ్ సీపీఐ అభ్యర్థి మహమ్మద్ సలీమ్

19/05/2019,10:23AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

తమిళనాడు: సూళూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న 103 ఏళ్ళ వృద్ధురాలు

19/05/2019,10:01AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

చండీగఢ్: ఓటేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పవన్ కుమార్ బన్సల్

19/05/2019,9:49AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పంజాబ్: ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి మనీష్ తివారి

19/05/2019,9:48AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

మధ్యప్రదేశ్: ఓటేసిన వికలాంగురాలు సోను మలి

19/05/2019,9:47AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వివిధ రాష్ట్రాల్లో 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే

19/05/2019,9:45AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

మధ్యప్రదేశ్: ఓటేసిన బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గియ

19/05/2019,9:12AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్: ఓటేసిన బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్

19/05/2019,9:09AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్: ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం చేరుకున్న బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్

19/05/2019,9:05AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: ఓటు హక్కు వినియోగించుకున్న త్రిణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ

19/05/2019,8:25AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన దక్షిణ కోల్‌కతా బీజేపీ అభ్యర్థి సీకే బోస్

19/05/2019,8:24AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న కోల్‌కతా ఉత్తర బీజేపీ అభ్యర్థి రాహుల్ సిన్హా

19/05/2019,8:12AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

తమిళనాడు: సూళూర్ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం

19/05/2019,8:01AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పంజాబ్: ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలో నిల్చున్న క్రికెటర్ హర్భజన్ సింగ్

19/05/2019,8:00AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్: పంత్ నగర్ బూత్ నెంబర్ 6 లో మొరాయించిన ఈవీఎంలు

19/05/2019,8:00AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఓటేసిన బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ

19/05/2019,7:45AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

బీహార్: ఓటేసిన సీఎం నితీష్ కుమార్

19/05/2019,7:31AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఉత్తరప్రదేశ్: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం యోగి ఆదిత్యనాధ్

19/05/2019,7:08AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

మధ్యప్రదేశ్: పోలింగ్‌కు ఈవీఎంలను సిద్ధం చేస్తున్న అధికారులు

19/05/2019,7:02AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

పంజాబ్: పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసిన అధికారులు

19/05/2019,7:02AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

వెస్ట్ బెంగాల్: పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

19/05/2019,7:01AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

ఝార్ఖండ్: పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం

19/05/2019,7:00AM
Lok Sabha Last Phase Election Polling, చివరి దశ ఎన్నికల పోలింగ్

గోరఖ్ పూర్: దేవుడి సన్నిధిలో ప్రార్ధనలు చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్

19/05/2019,6:57AM

Related Tags