జబర్దస్త్ చికెన్ పచ్చడి తయారు చేసిన రోజా

చేతిలో కత్తి పట్టుకుని మామిడి కాయలను తెగ నరికేసి నోరూరించే ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపించారు. ఇక రోజు మళ్లీ మన ముందుకు ఓ నోరూరించే వంటకంతో వచ్చేశారు. అదే నాన్‌ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన..

జబర్దస్త్ చికెన్ పచ్చడి తయారు చేసిన రోజా
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 10:45 PM

ఒకవైపు రాజకీయాలు, మరోవైపు టీవీ షోస్‌తో ఎప్పుడూ బిజీ ఉండే ఎమ్మెల్యే రోజాకి కరోనా పుణ్యమా అని ఖాళీ టైమ్ దొరింది. దీంతో పిల్లలతో, భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే వారికి ఇష్టమైన కమ్మని వంటలను రోజానే స్వయంగా చేస్తూ రుచి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలకు కొత్త వంటలన్నీ చేసి పెడతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ.. కుటుంబంతోనే టైమ్ పాస్ చేస్తున్నారు రోజా. తాను ఓ సెలబ్రిటీ, పొలిటీషియన్ అనేది కూడా ఇప్పుడు రోజాకు గుర్తు లేదు. ఎంతసేపూ సాధారణ గృహిణిలాగే ఆలోచిస్తూ.. రోజా సమయాన్ని గడిపేస్తున్నారు.

ఇలా రోజుకో కొత్త వంటకం చేస్తూ.. యూ ట్యూబ్‌లో పెడుతున్నారు రోజా. అంతేకాదు తయారీ విధానం కూడా చెబుతున్నారు. మొన్న చికెన్ ఫ్రై, ఆ తర్వాత గుత్తి వంకాయ ఫ్రై, బీట్‌రూట్ ఛట్నీ చేశారు. అలాగే మొన్నటికి మొన్న చేతిలో కత్తి పట్టుకుని మామిడి కాయలను తెగ నరికేసి నోరూరించే ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూపించారు.

ఇక రోజు మళ్లీ మన ముందుకు ఓ నోరూరించే వంటకంతో వచ్చేశారు. అదే నాన్‌ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ‘చికెన్ పచ్చడి’. మళ్లీ ఇలాంటి టైమ్ జీవితంలో వస్తుందో రాదో తెలియదు. అందుకే పూర్తిగా ఇంట్లోనే ఉంటూ.. తన పిల్లలకి నోరూరించే వంటలను వండి పెడుతున్నారు. కేవలం రోజానే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలు, ఇంటి పనులతోనే బిజీ అయిపోయారు. ఎప్పటికప్పుడు వాళ్లు చేసినవన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

ట్రాన్స్‌జెండర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అన్ని అప్లికేషన్స్‌లోనూ..

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..