రూ. 2 వేల కోట్ల బీరు నేలపాలు.. !

కరోనా ధాటికి ఎవ్వరైనా కుదేలు అవ్వాల్సిందే.. మందుబాబులను సైతం ఈ రాకాసి వదలడంలేదు. ముందే వేసవికాలం.. మండే ఎండలో బీరుతో సేదతీరుదామనుకున్న మందుబాబులకి ఇది చేదు వార్త! ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో బ్రిటన్‌లోని పబ్‌లన్ని మూతపడ్డాయి. దీంతో దాదాపు రూ.7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు […]

రూ. 2 వేల కోట్ల బీరు నేలపాలు.. !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:43 PM

కరోనా ధాటికి ఎవ్వరైనా కుదేలు అవ్వాల్సిందే.. మందుబాబులను సైతం ఈ రాకాసి వదలడంలేదు. ముందే వేసవికాలం.. మండే ఎండలో బీరుతో సేదతీరుదామనుకున్న మందుబాబులకి ఇది చేదు వార్త!

ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో బ్రిటన్‌లోని పబ్‌లన్ని మూతపడ్డాయి. దీంతో దాదాపు రూ.7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయింది. అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాకుండా పోతుందని బ్రిటన్‌ బీర్‌ అండ్‌ పబ్‌ అసోసియేషన్‌ తెలిపింది. మన ఇండియా కరెన్సీలో దాని విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు.

అయితే ఇలా మిగిలి పోయిన బీరును సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుగా, జంతువుల దాణగా వాడుకోవచ్చని అసోసియేషన్‌ చీఫ్‌ ఎమ్మా మార్క్‌క్లార్కిన్‌ తెలిపారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరంగా ఉన్నారు. లాక్‌డౌన్‌తో నష్టపోయిన బీరు తయారీ కేంద్రాలను, పబ్‌లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!