గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరద నీటిలో నిలిచిన బస్సు

గుజరాత్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు.. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు..

గుజరాత్‌లో భారీ వర్షాలు.. వరద నీటిలో నిలిచిన బస్సు
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 10:51 PM

గుజరాత్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు కాలువలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు.. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ద్వారకా నగరంలోని ఖంబాలియా ప్రాంతంలో ఓ బస్సు వరద నీటిలో నిలిచిపోయింది. దీంతో దాన్నిస్థానికులు మెల్లిగా బయటకు లాగారు. ఇక గడిచిన 24 గంటల్లో సూరత్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి స్థానిక రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన