వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని తత్పట్టి బఖల్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఉందని ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి తెలియజేసింది. ఓ కరోనా పాజిటివ్ రోగితో పరిచయం ఏర్పడిందని చెప్పడంతో సదరు వృద్దురాలును పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో అక్కడి స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రాళ్లతో కొట్టడంతో పాటు.. కర్రలను కూడా వారిపై విసురుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.ఈ […]

వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 02, 2020 | 4:50 PM

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లోని తత్పట్టి బఖల్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానం ఉందని ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి తెలియజేసింది. ఓ కరోనా పాజిటివ్ రోగితో పరిచయం ఏర్పడిందని చెప్పడంతో సదరు వృద్దురాలును పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. ఈక్రమంలో అక్కడి స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రాళ్లతో కొట్టడంతో పాటు.. కర్రలను కూడా వారిపై విసురుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలోనే కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. ఇక్కడ కూడా మర్కజ్‌ సమావేశాలకు వెళ్లిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మరోవైపు యూపీలోని ముజఫ్ఫర్ పూర్‌లో కూడా పోలీసులపైకి దాడికి పాల్పడ్డారు ఓ వర్గం ప్రజలు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..