Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు. మొదట.. కొత్తగా ఎన్నికైన సభ్యులచే.. స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా.. ఈ సమావేశాలు డిసెంబర్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ సారి జరిగే సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు (NRC), వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు సహా మరో 25 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సంబంధమైన అంశాలు మొదలుకొని సులభతర వాణిజ్యం, పన్నులు, ఆరోగ్యం, విద్యా తదితర కీలక అంశాలకు చెందిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు.

Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా..

18/11/2019,12:13PM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోన్న సభ

18/11/2019,12:02PM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

లోక్‌సభలో గందరగోళం

18/11/2019,12:00PM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

లోక్‌ సభలో సభ్యుల గరంగరం..

18/11/2019,11:59AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన శివసేన ఎంపీలు

18/11/2019,11:58AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

దేశంలో భాష ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధప్రదేశ్: కేశినేని నాని

18/11/2019,11:45AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి: లోక్‌సభలో కేశినేని నాని

18/11/2019,11:43AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

లోక్‌సభలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

18/11/2019,11:41AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి: లోక్‌సభలో కేశినేని నాని

18/11/2019,11:35AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది: లోక్‌సభలో కేశినేని నాని

18/11/2019,11:35AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ప్రాంతీయ భాష పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్న

18/11/2019,11:35AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ప్రాంతీయ భాష పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్న

18/11/2019,11:34AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

లోక్‌సభలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు..

18/11/2019,11:32AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ఫరూక్ అబ్దుల్లా విడుదలకు సంబంధించి లోక్‌సభలో టీఎంసీ వాయిదా తీర్మానం

18/11/2019,11:32AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

మహారాష్ట్రలో భారీ వర్షాలకు నష్టపోయిన పంటపై లోక్‌సభలో శివసేన వాయిదా తీర్మానం

18/11/2019,11:32AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం

18/11/2019,11:32AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

ఇటీవల మృతిచెందిన పలువురు ప్రముఖులకు ఉభయసభల సంతాపం

18/11/2019,11:31AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న స్పీకర్

18/11/2019,11:31AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు:

కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం

18/11/2019,11:31AM
Live updates : Parliament Winter Session, లైవ్ అప్‌డేట్స్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

18/11/2019,11:11AM