లైవ్‌అప్‌డేట్స్: బోరు బావిలో మూడేళ్ల బాలుడు..

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ...

లైవ్‌అప్‌డేట్స్: బోరు బావిలో మూడేళ్ల బాలుడు..
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 27, 2020 | 9:36 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ప్రస్తుతం 120-150 అడుగుల బోరుబావి లోతులో బాలుడు ఉన్నాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది రెస్య్యూటీమ్. అలాగే సంఘటనా స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ చందనా దీప్తి.

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:32PM” class=”svt-cd-green” ] పల్లె ప్రగతిలో బోర్లు అన్నీ మూసేయాలని చెప్పాం.. అయినా ఎందుకు మూసేయలేదని ప్రశ్నించిన సీఎం కేసీఆర్ [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:32PM” class=”svt-cd-green” ] తక్షణమే సహాయక చర్యలు అందించాలని కోరిన పద్మా దేవేందర్ రెడ్డి [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:31PM” class=”svt-cd-green” ] బోరుబావి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డి [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:31PM” class=”svt-cd-green” ] సీఎం కేసీఆర్ దృష్టికి బోరుబావి ఘటన [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:27PM” class=”svt-cd-green” ] సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశం [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:26PM” class=”svt-cd-green” ] బోరు బావిలో బాలుడు పడటంపై మంత్రి హరీష్ రావు స్పందించారు [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయి వర్థన్” date=”27/05/2020,8:26PM” class=”svt-cd-green” ] బాబు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్న స్థానికులు [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:25PM” class=”svt-cd-green” ] అలికిడి లేకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:24PM” class=”svt-cd-green” ] బోరు బావి నుంచి వినపడని పిల్లాడి అరుపులు [/svt-event]

[svt-event title=”ఆపరేషన్ సాయివర్థన్” date=”27/05/2020,8:24PM” class=”svt-cd-green” ] బాలుడిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:15PM” class=”svt-cd-green” ] బోరు బావిలోకి కెమెరాను పంపిన అధికారులు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:14PM” class=”svt-cd-green” ] సాయంత్రం 5.45కి బోరుబావిలో పడ్డ బాలుడు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:12PM” class=”svt-cd-green” ] ప్రస్తుతం బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:11PM” class=”svt-cd-green” ] కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:09PM” class=”svt-cd-green” ] బోరు బావిని పూడ్చేలోగా కొడుకు పడిపోయాడంటున్న గోవర్థన్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:08PM” class=”svt-cd-green” ] బాలుడు సాయి వర్థన్.. గోవర్థన్‌కు మూడో కుమారుడు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:07PM” class=”svt-cd-green” ] రెండో బోరుబావిలో బాలుడు ఉన్నాడు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:07PM” class=”svt-cd-green” ] బాలుడు సాయి వర్థన్ తండ్రి గోవర్థన్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:06PM” class=”svt-cd-green” ] మామ భిక్షపతి పొలం కోసం మూడు బోరు బావులను తవ్వించిన గోవర్థన్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:05PM” class=”svt-cd-green” ] సహాయక చర్యలను పర్యావేక్షిస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:05PM” class=”svt-cd-green” ] సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూటీమ్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,8:04PM” class=”svt-cd-green” ] 120 అడుగుల లోతులో బాలుడు సాయివర్థన్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,7:48PM” class=”svt-cd-green” ] ప్రస్తుతం ప్రారంభమైన సహాయక చర్యలు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,7:48PM” class=”svt-cd-green” ] వెంటనే ప్రమాద ప్రాంతానికి చేరుకున్న నాలుగు జేసీబీలు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,7:47PM” class=”svt-cd-green” ] ప్రస్తుతం ప్రారంభమైన రెస్య్కూ ఆపరేషన్ [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,7:47PM” class=”svt-cd-green” ] సాయి వర్థన్ అనే బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడ్డ బాలుడు [/svt-event]

[svt-event title=”బోరు బావిలో బాలుడు” date=”27/05/2020,7:45PM” class=”svt-cd-green” ] బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు [/svt-event]

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..