IPL 2020: SRH Vs KXIP Live Score Update: హైదరాబాద్‌కు మూడో విజయం..

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలబడుతోంది.

IPL 2020: SRH Vs KXIP Live Score Update: హైదరాబాద్‌కు మూడో విజయం..
Follow us

|

Updated on: Oct 08, 2020 | 11:25 PM

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలబడుతోంది. ఇప్పటివరకూ హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో గెలవగా, పంజాబ్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

ఇరు జట్లు తమ తమ గత మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్.. ముంబై చేతులో 34 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వగా.. చెన్నై చేతుల్లో పంజాబ్‌ పరాజయం పాలైంది. ఇక ఇరు జట్లు ఓవరాల్‌గా 14సార్లు తలపడగా హైదరాబాద్ 10 మ్యాచ్‌లు, ముంబై 4 సార్లు గెలుపొందాయి. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుండగా, హైదరాబాద్ మాత్రం ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. (IPL 2020)

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రషీద్ ఖాన్ ఓవర్ డబుల్ వికెట్ మేడిన్ ” date=”08/10/2020,11:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,11:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,10:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,10:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,10:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పూరన్ మెరుపు అర్ధ సెంచరీ.. పంజాబ్ 91/3″ date=”08/10/2020,10:31PM” class=”svt-cd-green” ] సమద్ వేసిన ఈ ఓవర్‌లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొత్తంగా 28 పరుగులు రాబట్టడమే కాకుండా 17 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులో మాక్స్ వెల్(2), పూరన్(56) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”8 ఓవర్లకు పంజాబ్ 63/3″ date=”08/10/2020,10:26PM” class=”svt-cd-green” ] రషీద్ ఖాన్ ఈ ఓవర్‌ చాలా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో మాక్స్ వెల్(2), పూరన్(28) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”7 ఓవర్లకు పంజాబ్ 61/3″ date=”08/10/2020,10:21PM” class=”svt-cd-green” ] అభిషేక్ శర్మ వేసిన ఏడో ఓవర్‌ తొలి రెండు బంతులకు పూరన్ భారీ సిక్సులు కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి రాహుల్(11) భారీ షాట్ ఆడబోయే బౌండరీ దగ్గర విలియమ్సన్‌కు దొరికిపోయాడు. క్రీజులో మాక్స్ వెల్(1), పూరన్(27) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”6 ఓవర్లకు పంజాబ్ 45/2″ date=”08/10/2020,10:16PM” class=”svt-cd-green” ] నటరాజన్ వేసిన ఆరో ఓవర్‌లో పంజాబ్ 8 పరుగులు రాబట్టింది. పూరన్ భారీ సిక్స్ బాదాడు. క్రీజులో రాహుల్(11), పూరన్(13) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”5 ఓవర్లకు పంజాబ్ 37/2″ date=”08/10/2020,10:10PM” class=”svt-cd-green” ] ఖలీల్ వేసిన ఐదో ఓవర్‌లో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. సిమ్రాన్ సింగ్ 11 పరుగులకు పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్‌లో పంజాబ్ 10 పరుగులు రాబట్టింది. క్రీజులో రాహుల్(11), పూరన్(6) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”4 ఓవర్లకు పంజాబ్ 27/1″ date=”08/10/2020,10:04PM” class=”svt-cd-green” ] నటరాజన్ వేసిన నాలుగో ఓవర్‌లో పంజాబ్ 7 పరుగులు రాబట్టింది. మూడు సింగిల్స్, ఒక ఫోర్ వచ్చాయి. హైదరాబాద్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ చేస్తోంది. క్రీజులో రాహుల్(11), ప్రభసిమ్రాన్(7) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,9:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,9:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”20 ఓవర్లకు సన్‌రైజర్స్ 201/6″ date=”08/10/2020,9:30PM” class=”svt-cd-green” ] 20వ ఓవర్‌లో హైదరాబాద్ ఆరో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 12 పరుగులకు ఔట్ అయ్యాడు. ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. [/svt-event]

[svt-event title=”19 ఓవర్లకు సన్‌రైజర్స్ 187/5″ date=”08/10/2020,9:21PM” class=”svt-cd-green” ] 19వ ఓవర్‌లో హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. గార్గ్ భారీ షాట్‌కు ట్రై చేసి ‘0’కి పెవిలియన్ చేరాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(7), గార్గ్(11) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”18 ఓవర్లకు సన్‌రైజర్స్ 175/4″ date=”08/10/2020,9:14PM” class=”svt-cd-green” ] 18వ ఓవర్‌లో హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. సమద్ భారీ షాట్‌కు ట్రై చేసి ఔట్ అయ్యాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(6), గార్గ్(0) ఉన్నారు. [/svt-event]

[svt-event title=” 17 ఓవర్లకు సన్‌రైజర్స్ 165/3″ date=”08/10/2020,9:08PM” class=”svt-cd-green” ] 17వ ఓవర్‌లో హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. మనీష్ పాండే బౌలర్‌కే ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(3), సమద్(1) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”16 ఓవర్లకు సన్‌రైజర్స్ 161/2″ date=”08/10/2020,9:01PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్‌లో హైదరాబాద్ ఇద్దరి ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. కేవలం ఒక పరుగు ఈ ఓవర్‌లో రాగా.. క్రీజులో మనీష్ పాండే(1), సమద్(0) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”15 ఓవర్లకు సన్‌రైజర్స్ 160/0″ date=”08/10/2020,8:50PM” class=”svt-cd-green” ] 14వ ఓవర్‌లో హైదరాబాద్ 6 పరుగులు రాబట్టింది. కాట్రేల్ కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. దీనితో వార్నర్(52), బెయిర్‌స్టో(97)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”14 ఓవర్లకు సన్‌రైజర్స్ 154/0″ date=”08/10/2020,8:48PM” class=”svt-cd-green” ] 14వ ఓవర్‌లో హైదరాబాద్ 8 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో రెండు సిక్స్‌లు కొట్టగా.. వార్నర్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీనితో వార్నర్(50), బెయిర్‌స్టో(94)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”13 ఓవర్లకు సన్‌రైజర్స్ 138/0″ date=”08/10/2020,8:41PM” class=”svt-cd-green” ] 13వ ఓవర్‌లో హైదరాబాద్ 8 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో మూడు పరుగులు, ఒక ఫోర్ కొట్టగా.. వార్నర్ ఒక సింగిల్ తీశాడు. దీనితో వార్నర్(47), బెయిర్‌స్టో(81)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,8:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వార్నర్ వెర్సస్ రాహుల్” date=”08/10/2020,8:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”12 ఓవర్లకు సన్‌రైజర్స్ 130/0″ date=”08/10/2020,8:34PM” class=”svt-cd-green” ] 12వ ఓవర్‌లో హైదరాబాద్ 10 పరుగులు రాబట్టింది. అర్ష్‌దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో హైదరాబాద్ ఓపెనర్లు కేవలం సింగిల్స్‌తోనే సరిపెట్టుకున్నారు. దీనితో వార్నర్(46), బెయిర్‌స్టో(74)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”బెయిర్‌స్టో మెరుపులు.. సన్‌రైజర్స్ 120/0″ date=”08/10/2020,8:28PM” class=”svt-cd-green” ] 11వ ఓవర్‌లో హైదరాబాద్ 19 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. దీనితో వార్నర్(41), బెయిర్‌స్టో(72)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”బెయిర్‌స్టో హాఫ్ సెంచరీ.. సన్‌రైజర్స్ 100/0″ date=”08/10/2020,8:23PM” class=”svt-cd-green” ] పదో ఓవర్‌లో హైదరాబాద్ 7 పరుగులు రాబట్టింది. అంతేకాదు బెయిర్‌స్టో తన అర్ధ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. దీనితో వార్నర్(40), బెయిర్‌స్టో(53)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”9 ఓవర్లకు సన్‌రైజర్స్ 93/0″ date=”08/10/2020,8:15PM” class=”svt-cd-green” ] ముజీబ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో హైదరాబాద్ 11 పరుగులు రాబట్టింది. వార్నర్ ఐదో బంతికి భారీ సిక్స్ బాదాడు. దీనితో వార్నర్(39), బెయిర్‌స్టో(48)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=” ఎనిమిది ఓవర్లకు సన్‌రైజర్స్ 82/0″ date=”08/10/2020,8:13PM” class=”svt-cd-green” ] రవి బిష్ణోయ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో హైదరాబాద్ 18 పరుగులు రాబట్టింది. బెయిర్‌స్టో చివరి మూడు బంతుల్లో 6,4,6తో రెచ్చిపోయాడు. దీనితో వార్నర్(30), బెయిర్‌స్టో(46)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఏడు ఓవర్లకు సన్‌రైజర్స్ 64/0″ date=”08/10/2020,8:07PM” class=”svt-cd-green” ] మాక్స్‌వెల్‌ వేసిన ఏడో ఓవర్‌లో హైదరాబాద్ కేవలం 6 పరుగులు మాత్రమే రాబట్టింది. బెయిర్‌స్టో, వార్నర్‌లు చెరో సింగల్, రెండు పరుగులు చేశారు. దీనితో వార్నర్(29), బెయిర్‌స్టో(29)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”మంచి ఆరంభాన్ని ఇచ్చిన హైదరాబాద్ ఓపెనర్లు ” date=”08/10/2020,8:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆరు ఓవర్లకు సన్‌రైజర్స్ 58/0″ date=”08/10/2020,7:59PM” class=”svt-cd-green” ] ముజీబ్ వేసిన ఆరో ఓవర్‌లో మొదటి బంతికి బెయిర్‌స్టో మూడు పరుగులు తీయగా.. రెండు బంతికి వార్నర్ సింగిల్.. నాలుగో బంతికి మళ్లీ బెయిర్‌స్టో ఒక సింగిల్ తీశారు. ఇక చివరి బంతికి వార్నర్ మరో సింగిల్ తీశాడు. దీనితో వార్నర్(26), బెయిర్‌స్టో(26)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”ఐదు ఓవర్లకు సన్‌రైజర్స్ 52/0″ date=”08/10/2020,7:55PM” class=”svt-cd-green” ] షమీ వేసిన ఐదో ఓవర్‌లో రెండు బంతికి బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ చేజార్చాడు. దీనితో హైదరాబాద్‌కు మూడు పరుగులు రాగా.. ఆ తర్వాత వరుస ఫోర్లతో వార్నర్ విరుచుకుపడ్డాడు. దీనితో వార్నర్(24), బెయిర్‌స్టో(22)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”సన్‌రైజర్స్ 41/0″ date=”08/10/2020,7:51PM” class=”svt-cd-green” ] కాట్రేల్ వేసిన నాలుగో ఓవర్‌లో హైదరాబాద్ 15 పరుగులు రాబట్టింది. మూడో ఫోర్లు, ఒక సింగల్‌తో బెయిర్‌స్టో రఫ్ ఆడించగా.. వార్నర్ ఒక సింగల్ తీశాడు. దీనితో వార్నర్(16), బెయిర్‌స్టో(19)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=” సన్‌రైజర్స్ 26/0″ date=”08/10/2020,7:45PM” class=”svt-cd-green” ] షమీ వేసిన మూడో ఓవర్‌లో హైదరాబాద్ మరో 7 పరుగులు రాబట్టింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో షమీ ఈ ఓవర్ వేయగా.. వార్నర్ ఒక ఫోర్ కొట్టి.. రెండు సింగల్స్ తీశాడు. బెయిర్‌స్టో కూడా ఒక సింగల్ తీశాడు. దీనితో వార్నర్(15), బెయిర్‌స్టో(6)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”సన్‌రైజర్స్ 19/0″ date=”08/10/2020,7:41PM” class=”svt-cd-green” ] ముజీబ్ వేసిన రెండో ఓవర్‌లో హైదరాబాద్ 6 పరుగులు రాబట్టింది. రెండో బంతికి బెయిర్‌స్టో ఒక ఫోర్ కొట్టగా.. ఆ తర్వాత ఒక సింగల్ తీశాడు. అటు వార్నర్ కూడా ఐదో బంతికి సింగిల్ తీశాడు. వార్నర్(9), బెయిర్‌స్టో(5)తో క్రీజులో ఉన్నారు. [/svt-event]

[svt-event title=”సన్‌రైజర్స్ 13/0″ date=”08/10/2020,7:35PM” class=”svt-cd-green” ] కాట్రేల్ వేసిన మొదటి ఓవర్‌లో హైదరాబాద్ 13 పరుగులు రాబట్టింది. 5 పరుగులు వైడ్స్ రూపంలో రాగా.. చివరి రెండు బంతుల్లో వార్నర్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. సన్‌రైజర్స్ 13/0 [/svt-event]

[svt-event title=”పంజాబ్ టీమ్ ” date=”08/10/2020,7:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హైదరాబాద్ టీమ్ ” date=”08/10/2020,7:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన హైదరాబాద్ ” date=”08/10/2020,7:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]