Breaking News
  • విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన రెండవ రోజు దసరా ఉత్సవాలు. రెండవ రోజు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉదయం 5 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్న ఆలయ అధికారులు. విఐపి లకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు అనుమతి.
  • తిరుమల: నేడు మూడో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఉదయం 9గంటలకు సింహ వాహనంపై కొలువుదీరనున్న మలయప్పస్వామి. కరోనా ప్రభావంతో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
  • మరోసారి తెరపైకి ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ తో పదేళ్ల క్రితం సంచలనం. ఓబుళాపురం గ్రామ సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో భారీ అక్రమాలు. అనుమతులకు మించి మైనింగ్ చేసి.. కోట్లు కొల్లగొట్టినట్టు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ... ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న కేసు. ఇరు రాష్ట్రాల సరిహద్దులను సైతం ధ్వంసం చేసి మైనింగ్ చేసిన పలు కంపెనీలు. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం. సుప్రీం కోర్టుకు వెళ్లిన ఇరు రాష్ట్రాలు.. అనేక సార్లు సర్వేలు.. తేలని పంచాయతీ. సుప్రీం కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సర్వే ఆఫ్ ఇండియా. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించే పనిలో సర్వే ఆఫ్ ఇండియా.
  • అమరావతి: ఇవాళ బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించనున్న ప్రభుత్వం. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు. 30వేల పైబడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం . పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌ పదవులు దక్కే ఛాన్స్.
  • అంగట్లో కరోన కీట్స్: టీవీ9 స్ట్రింగ్ ఆపరేషన్ లో బయట పడ్డ వాస్తవాలు. ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ సెంటర్స్ లో మాత్రమే కరోన టెస్ట్ చేయాలి అని రూల్స్ ఉన్న భేఖాతారు చేస్తున్న వైనం. నూజివీడు లో ఓ ఫాన్సీ స్టోర్ లో కరోన కీట్స్ అమ్ముతున్న వైనం. ఇంటికి వచ్చి మరి టెస్ట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ లేని టెక్కునిషియన్స్..ppe కీట్స్ కూడా వేసుకోకుండా ప్రభుత్వ రికార్డ్స్ లో కూడా పెట్టకుండా చేస్తున్న కరానా టెస్ట్ లు . కేస్ నమోదు చేసిన పోలీస్ లు విచారణ జరుపుతున్న నూజివీడు తహలసిల్దార్ సురేష్ కుమార్. ఫాన్సీ స్టోర్ యజమానికి కీట్స్ ఎవరు సప్లై చేస్తున్నారు విచారణ తెలలి.
  • టీవీ9 తో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్. రాత్రి పడిన వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి. Ghmc అన్ని శాఖల సిబ్బందిని అలెర్ట్ చేసాము. అర్ధరాత్రి నుండి కంట్రోల్ రూమ్ లో అధికారులు అందుబాటులో ఉన్నారూ. 19 రెస్క్యూ టీమ్స్ అలుపెరుగకుండా పని చేస్తున్నాయి. ఇంకా రిస్కు టీమ్స్ కానీ ,ఇతర సిబ్బందిని కానీ పెంచుతాము. వాటర్ లగింగ్ సెంట్రల దగ్గర ప్రత్ర్యక ద్రుష్టి పెట్టి చర్యలు చెప్పటం. నిరాశ్రయులన వారికి ప్రభుత్వ జి వో తో ని ఇళ్లను ఏర్పాటు చేస్తాం. తక్షణ సహాయం కోసం ఫుడ్,వాటర్ ,బ్లాంకెట్స్ ని అందజేస్తున్నాం. ప్రజలు బయపడవొద్దు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. మేము అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
  • వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చెoదుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన జి హెచ్ ఎం సి యంత్రాంగం. సహాయక చర్యలను ముమ్మరం చేసిన జి హెచ్ ఎం సి. సహాయక చర్యలపై జి హెచ్ ఎం సి యంత్రాంగంకు దిశానిర్దేశం చేస్తున్న పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో తిరిగి మానిటరింగ్ చేస్తున్న కమీషనర్, జోనల్ కమీషనర్లు,అదనపు కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు. పంపులు ఏర్పాటు చేసి కాలనీలు,సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేస్తున్న ఇంజనీరింగ్, డి ఆర్ ఎఫ్ సిబ్బoది. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తున్న సిబ్బంది. వరదతో రోడ్లు,నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్త, చెదారం,భవన నిర్మాణ,శిధిల వ్యర్ధాల తొలగింపుకు కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. అంటువ్యాదుల నివారణ కై వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను స్ప్రే చేస్తున్న ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్.ఫైర్ సర్వీసెస్ సిబ్బంది.

IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

SRH vs KKR :  టైగా మారిన కోల్‌కతా,హైదరాబాద్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్లో విజయంగా మార్చకుంది కోల్‌కతా.హైదరాబాద్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా విజేతగా నిలిచింది. మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి హైదరాబాద్‌ 163/6తో నిలవడంతో స్కోర్లు సమమంగా మారింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. దీంతో హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో అనంతరం కోల్‌కతా సునాయాస విజయం సాధించింది.

SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

18/10/2020,7:52PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

అబ్దుల్‌ సమద్‌ ఔట్

18/10/2020,7:51PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

సూపర్ ఓవర్లో.. వార్నర్ ఔట్

18/10/2020,7:50PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

డేవిడ్‌ వార్నర్‌ వరుస‌ బౌండరీలు

18/10/2020,7:26PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

అబ్దుల్‌ సమద్‌ ఔట్

18/10/2020,7:24PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

డేవిడ్‌ వార్నర్‌ వరుస ఫోర్లు

18/10/2020,7:18PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

అబ్దుల్‌ సమద్‌ బౌండరీ

18/10/2020,7:10PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

అబ్దుల్‌ సమద్‌ సిక్సర్

18/10/2020,7:01PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

విజయ్‌ శంకర్‌ ఔట్

18/10/2020,6:58PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

డేవిడ్‌ వార్నర్‌ బౌండరీ

18/10/2020,6:45PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

డేవిడ్‌ వార్నర్‌ బౌండరీ

18/10/2020,6:43PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

మనీష్‌ పాండే ఔట్

18/10/2020,6:25PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో ఔట్

18/10/2020,6:24PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ప్రియమ్‌ గార్గ్‌ ఔట్

18/10/2020,6:20PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో బౌండరీ

18/10/2020,6:17PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

హైదరాబాద్ తొలి వికెట్

18/10/2020,6:11PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

కేన్‌ విలియమ్సన్‌ ఔట్

18/10/2020,6:09PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో ఫోర్

18/10/2020,6:05PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

కేన్‌ విలియమ్సన్‌ సిక్సర్

18/10/2020,6:02PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో బౌండరీ

18/10/2020,6:00PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో బౌండరీ

18/10/2020,5:54PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

జానీ బెయిర్‌స్టో వరుస బౌండరీలు

18/10/2020,5:48PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

కేన్‌ విలియమ్సన్‌ ఫోర్

18/10/2020,5:44PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

హైదరాబాద్ టార్గెట్ 164

18/10/2020,5:29PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇయాన్‌ మోర్గాన్‌ ఔట్

18/10/2020,5:22PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్

18/10/2020,5:18PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇయాన్‌ మోర్గాన్‌ ఫోర్

18/10/2020,5:16PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

దినేశ్‌ కార్తీక్‌ సిక్సర్

18/10/2020,5:13PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

దినేశ్‌ కార్తీక్‌ బౌండరీ

18/10/2020,5:10PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

దినేశ్‌ కార్తీక్‌ సిక్సర్

18/10/2020,5:07PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

దినేశ్‌ కార్తీక్‌ బౌండరీ

18/10/2020,5:03PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇయాన్‌ మోర్గాన్‌ బౌండరీ

18/10/2020,4:51PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఆండ్రూ రసెల్‌ ఔట్

18/10/2020,4:49PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఆండ్రూ రసెల్‌ తొలి బౌండరీ

18/10/2020,4:39PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా ఇలా దొరికిపోయాడు

18/10/2020,4:37PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా ఔట్

18/10/2020,4:35PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

శుభ్‌మన్‌ గిల్‌ ఔట్

18/10/2020,4:31PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా తొలి సిక్సర్

18/10/2020,4:29PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా వరుస బౌండరీలు

18/10/2020,4:23PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా మరో బౌండరీ

18/10/2020,4:22PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

నితీశ్‌ రాణా బౌండరీ

18/10/2020,4:13PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

శుభ్‌మన్‌ గిల్‌ మరో బౌండరీ

18/10/2020,4:08PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

రషీద్‌ఖాన్ క్యాచ్ డ్రాప్..

18/10/2020,4:05PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా

18/10/2020,4:04PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

రాహుల్‌ త్రిపాఠి ఔట్

18/10/2020,4:02PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

శుభ్‌మన్‌ గిల్‌ వరుస బౌండరీలు

18/10/2020,3:58PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

శుభ్‌మన్‌ గిల్‌ బౌండరీ

18/10/2020,3:54PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

శుభ్‌మన్‌ గిల్ బౌండరీ‌

18/10/2020,3:51PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

రాహుల్‌ త్రిపాఠి సిక్సర్

18/10/2020,3:42PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

రాహుల్‌ త్రిపాఠి‌ తొలి బౌండరీ

18/10/2020,3:37PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇక పోరు మొదలు..

18/10/2020,3:27PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

ఇరు జట్ల సభ్యులు..

కోల్‌కతా జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌

18/10/2020,3:16PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

కోల్‌కతా జట్టు సభ్యులు వీరే

హైదరాబాద్‌ జట్టు: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, బాసిత్‌ థంపి

18/10/2020,3:15PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

హైదరాబాద్ జట్టు సభ్యులు వీరే

18/10/2020,3:15PM
SRH vs KKR, IPL 2020 SRH vs KKR సూపర్ ఓవర్లో గెలిచిన కోల్‌కతా

టాస్ గెలిచిన హైదరాబాద్

18/10/2020,3:13PM

Related Tags