Breaking News
 • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
 • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
 • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
 • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
 • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
 • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
 • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

SRH vs CSK : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి చిగురుటాకులా వణికిపోయారు హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు.

విలియమ్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో విజయాన్ని చేజార్చుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కేన్‌ విలియమ్సన్‌(57/39 బంతుల్లో 7ఫోర్లు) అద్భుత అర్ధశతకం పోరాటం వృథా అయింది.కేన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో(2/25), కర్ణ్‌ శర్మ(2/37) సన్‌రైజర్స్‌ను దెబ్బతీశారు.

SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

చెన్నై విజయం

13/10/2020,11:25PM

SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఖాన్ ఔట్

13/10/2020,11:18PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ప్రియమ్‌ గార్గ్ ఔట్

13/10/2020,10:48PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

విలియమ్సన్‌ ఫోర్

13/10/2020,10:29PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

బెయిర్‌స్టో ఔట్

13/10/2020,10:23PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

చెన్నై ఆనందం

13/10/2020,10:17PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

మనీష్‌ పాండే ఔట్

13/10/2020,9:56PM

SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ధోనీ సికసర్

13/10/2020,9:08PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

రాయుడు ఔట్

13/10/2020,8:49PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

రాయుడు‌ సిక్సర్

13/10/2020,8:45PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు జోడీ 60 పరుగులు

13/10/2020,8:37PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

షేన్‌ వాట్సన్‌ సిక్సర్

13/10/2020,8:31PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

అంబటి రాయుడు సిక్సర్

13/10/2020,8:28PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

షేన్‌ వాట్సన్‌ బౌండరీ

13/10/2020,8:09PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

షేన్‌ వాట్సన్‌ సిక్సర్

13/10/2020,8:06PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

సామ్‌ కరన్ వరుస‌ సిక్సర్లు

13/10/2020,7:49PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

డుప్లెసిస్ ఔట్

13/10/2020,7:46PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

ఇరు జట్ల సభ్యులు వీరే..

13/10/2020,7:28PM

చెన్నై: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరన్‌, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, చావ్లా, దీపక్‌ చాహర్‌, కర్ణ్‌ ‌శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌

SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

చెన్నై జట్టు సభ్యులు..

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌

13/10/2020,7:22PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

తుది జట్టు సభ్యులు వీరే..

13/10/2020,7:20PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నధోనీ

13/10/2020,7:11PM
SRH vs CSK, IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

టాస్ గెలిచిన చెన్నై

13/10/2020,7:09PM

Related Tags