Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
  • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
  • దివంగత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య అనారోగ్యంతో కన్నుమూత. నాయిని తో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన అహల్య.. నాయిని అంతక్రియలకు వైద్యుల పర్యవేక్షణలో హాజరయిన అహల్య.

IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇవాళ మరో రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. ముంబై ఇండియన్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు నువ్వా- నేనా అంటూ బరిలోకి దిగాయి. దుబాయ్ వేదికగా ఈ వార్ జరిగింది.   ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి మూడో మ్యాచ్‌ కోసం అస్త్రశస్త్రాలతో పోరాడాయి.  గత మ్యాచ్​ కోల్​కతాపై గెలిచి ముంబై మంచి జోరు మీదుండగా, బెంగళూరు మాత్రం పంజాబ్ చేతిలో​ ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని మైదానంలోకి అడుగుపెట్టాయి. టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది.  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మ్యాచ్ టై అవ్వడంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించారు.  సూపర్ ఓవర్ లో బెంగుళూరు విజయం సాధించింది

RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్ లో విజయం సాధించిన బెంగుళూరు

28/09/2020,11:52PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

RCB vs MI

సూపర్ ఓవర్ నాలుగవ బంతిని ఫోర్ గా మలిచిన డివిలియర్స్

28/09/2020,11:51PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

డివిలియర్స్ నాటౌట్

28/09/2020,11:50PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

బుమ్రా బౌలింగ్, డివిలియర్స్ ఔట్ గా ప్రకటించిన అంపైర్

28/09/2020,11:50PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్ బుమ్రా బౌలింగ్, 1 రన్

28/09/2020,11:49PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్ లో బెంగుళూరు గెలిచేందుకు 8 పరుగులు అవసరం

28/09/2020,11:39PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్ 5వ బాల్ --వికెట్

28/09/2020,11:38PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్ 4వ బాల్ ఫోర్

28/09/2020,11:37PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఓవర్

సూపర్ ఓవర్ సెకండ్ బాల్

28/09/2020,11:36PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

సూపర్ ఫస్ట్ బాల్

28/09/2020,11:36PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబై, బెంగుళూరు సూపర్ ఓవర్ పై గంగూలీ ట్వీట్

28/09/2020,11:31PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

వావ్... సూపర్ ఓవర్

28/09/2020,11:30PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

5వ వికెట్ కోల్పోయిన ముంబై

28/09/2020,11:29PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

అద్బుత పోరాటం చేస్తోన్న ముంబై

28/09/2020,11:29PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ఉత్కంఠగా సాగుతోన్న ముంబై, బెంగుళూరు మ్యాచ్

28/09/2020,11:14PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

దూకుడు పెంచిన ముంబై

28/09/2020,11:04PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

పోరాటం చేస్తోన్న ముంబై

28/09/2020,11:04PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబైతో బెంగళూరు ఢీ

28/09/2020,10:54PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబైతో బెంగళూరు ఢీ

28/09/2020,10:53PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబైతో బెంగళూరు ఢీ

28/09/2020,10:38PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

నాాలుగో వికెట్ కోల్పోయిన ముంబై, పాండ్య ఔట్

28/09/2020,10:33PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

వికెట్లు పడుతోన్న జోరు తగ్గించని ముంబై బ్యాట్స్ మెన్

28/09/2020,10:22PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

క్రీజ్ లో హార్ధిక్ పాండ్యా, లెట్స్ సీ

28/09/2020,10:14PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

మూడో వికెట్ కోల్పోయిన ముంబై

28/09/2020,10:06PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబై ప్రస్తుత స్కోరు

28/09/2020,9:47PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

రెండో వికెట్ కోల్పోయిన ముంబై

28/09/2020,9:46PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

తొలి వికెట్ కోల్పోయిన ముంబై, రోహిత్ ఔట్

28/09/2020,9:45PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబై ఇండియన్స్‌ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ముంబై టార్గెట్ 202..

28/09/2020,9:21PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

మంచి స్కోరు చేసిన బెంగుళూరు

28/09/2020,9:12PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ఏబీ డివీలియర్స్ హాఫ్ సెంచరీ

28/09/2020,9:04PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ఓరు తగ్గించని బెంగుళూరు

28/09/2020,9:03PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

మూడో వికెట్ కోల్పోయిన బెంగుళూరు

28/09/2020,8:55PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

RCB VS MI

28/09/2020,8:49PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

హాఫ్ సెంచరీ చేసిన దేవ్ దత్

28/09/2020,8:44PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబైతో బెంగళూరు ఢీ

28/09/2020,8:35PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

రెండో వికెట్ కోల్పోయిన బెంగుళూరు, కోహ్లీ ఔట్

28/09/2020,8:30PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

తొలి వికెట్ కొల్పోయిన బెంగుళూరు

28/09/2020,8:20PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఫించ్

28/09/2020,8:10PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

నిలకడగా ఆడుతోన్న బెంగుళూరు ఓపెనర్లు

28/09/2020,8:05PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

బెంగుళూరు ఓపెనర్ల 50 పరుగుల భాగస్వామ్యం

28/09/2020,8:04PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

జోరు కొనసాగిస్తోన్న బెంగుళూరు ఓపెనర్లు

28/09/2020,7:57PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

బౌండరీలతో విరుచుకుపడుతోన్న ఫించ్

28/09/2020,7:51PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

బాదుడు షురూ చేసిన ఫించ్

28/09/2020,7:45PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

RCB VS MI

28/09/2020,7:44PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

టీమ్స్ వివరాలు

28/09/2020,7:26PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

ముంబై టీమ్

బెంగుళూరు టీమ్

28/09/2020,7:26PM
RCB vs MI Live Updates, IPL 2020, RCB vs MI : ముంబై, బెంగళూరు మ్యాచ్ పూర్తి వివరాలు

టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది

28/09/2020,7:25PM

Related Tags