IPL 2020: RR vs KXIP : రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌ మ్యాచ్ పూర్తి వివరాలు

ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్  ఎలెవన్ పంజాబ్  జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. అటు కింగ్స్ లెవన్ పంజాబ్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండూ బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి జోష్ లో ఉన్నాడు. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్,  వికెట్ కీపర్ సంజూ సాంసన్ మంచి ఫామ్ లో ఉన్నారు.  గత మ్యాచ్​ల్లో గెలిచిన ఇరు జట్లు ఇందులోనూ […]

  • Ram Naramaneni
  • Publish Date - 11:14 pm, Sun, 27 September 20
IPL 2020: RR vs KXIP : రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌ మ్యాచ్ పూర్తి వివరాలు

ఐపీఎల్ లో షార్జా వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్  ఎలెవన్ పంజాబ్  జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 9వ మ్యాచ్. అటు కింగ్స్ లెవన్ పంజాబ్, ఇటు రాజస్థాన్ రాయల్స్ రెండూ బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి జోష్ లో ఉన్నాడు. రాజస్థాన్ విషయానికి వస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్,  వికెట్ కీపర్ సంజూ సాంసన్ మంచి ఫామ్ లో ఉన్నారు.  గత మ్యాచ్​ల్లో గెలిచిన ఇరు జట్లు ఇందులోనూ విజయం సాధించాలని బరిలోకి దిగాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో పంజాబ్ కేవ‌లం 2 వికెట్ల‌ను మాత్ర‌మే కోల్పోయి 223 ప‌రుగుల చేసింది. కింగ్స్‌ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్‌ ఛేజ్ చేసి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది.

[svt-event title=”నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ పై రాజస్థాన్ విజయం” date=”27/09/2020,11:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”27/09/2020,11:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కింగ్స్ లెవన్ పంజాబ్ VS రాజస్థాన్ రాయల్స్” date=”27/09/2020,11:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కింగ్స్ లెవన్ పంజాబ్ VS రాజస్థాన్ రాయల్స్” date=”27/09/2020,11:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నాాలుగో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ ఊతప్ప (9) ఔట్” date=”27/09/2020,11:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కింగ్స్ లెవన్ పంజాబ్ వెర్సస్ రాజస్థాన్ రాయల్స్” date=”27/09/2020,11:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్, శాంసన్ (85) ఔట్” date=”27/09/2020,10:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సిక్సులతో చెలరేగిపోతున్న శాంసన్” date=”27/09/2020,10:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హిట్టింగ్ కొనసాగిస్తోన్న శాంసన్” date=”27/09/2020,10:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పూరన్ బెస్ట్ సేవ్ : ఇటువంటి ఫీల్డింగ్ నెెవర్ బిఫోర్” date=”27/09/2020,10:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సంజూ శాంసన్” date=”27/09/2020,10:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,10:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్, స్మిత్ (50) ఔట్” date=”27/09/2020,10:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన స్మిత్” date=”27/09/2020,10:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడు చూపిస్తోన్న సంజూ శాంసన్” date=”27/09/2020,10:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,10:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”దూకుడుగానే ఆడుతోన్న రాజస్థాన్ బ్యాట్స్ మెన్” date=”27/09/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శాంసన్ వరుస బౌండరీలు” date=”27/09/2020,9:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వరుస బౌండరీలతో స్మిత్ దూకుడు” date=”27/09/2020,9:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కొల్పోయిన రాజస్థాన్” date=”27/09/2020,9:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,9:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,9:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,9:16PM” class=”svt-cd-green” ] రాజస్థాన్ టార్గెట్ 224 పరుగులు [/svt-event]

[svt-event title=”నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ స్కోర్ : 223/2″ date=”27/09/2020,9:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తగ్గని సిక్సుల జోరు” date=”27/09/2020,9:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్” date=”27/09/2020,9:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్, మయాంక్ (106) ఔట్” date=”27/09/2020,8:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మాయంక్ మరో ఫోర్” date=”27/09/2020,8:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్ లో మయాంక్ తొలి సెంచరీ” date=”27/09/2020,8:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్‌” date=”27/09/2020,8:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”IPL Score Updates” date=”27/09/2020,8:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆగని మయాంక్ సిక్సుల వర్షం” date=”27/09/2020,8:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముగిసిన 10 ఓవర్లు” date=”27/09/2020,8:17PM” class=”svt-cd-green” ] వికెట్ నష్టపోకుండా 110 పరుగులు చేసిన పంజాబ్ [/svt-event]

[svt-event title=”26 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన మయాంక్” date=”27/09/2020,8:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వరుస బౌండరీలతో మయాంక్ ఉగ్రరూపం” date=”27/09/2020,8:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సిక్సులతో విరుచుకుపడుతోన్న మాయంక్ అగర్వాల్” date=”27/09/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పవర్ ప్లే ముగిసేసరికి వికెట్లు ఏమీ కోల్పోకుండా 60 పరుగులు చేసిన పంజాబ్” date=”27/09/2020,8:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,7:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కేఎల్ రాహుల్, మయాంక్ 50 పరగులు భాగస్వాామ్యం” date=”27/09/2020,7:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ వెర్సస్ పంజాబ్‌” date=”27/09/2020,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ” date=”27/09/2020,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్, రాజస్తాన్ తుది జట్లు” date=”27/09/2020,7:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ తుది జట్టు” date=”27/09/2020,7:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్ తుది జట్టు” date=”27/09/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పంజాబ్​తో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్” date=”27/09/2020,7:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]