Breaking News
  • రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించనున్న సిఎం. రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ముఖ్యమంత్రి. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను వివరించనున్న ముఖ్యమంత్రి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానం. పాల్గొననున్న వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
  • విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం. ఎల్జీ పాలిమర్స్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. ఎన్జీటీ లో కేసు విచారణ నవంబర్ 3న ఉందని కోర్టుకు తెలిపిన ముకుల్ రోహత్గి. ఎన్జీటీలో కమిటీ నివేదికపై పది రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలన్న సుప్రీంకోర్టు. సుప్రీం కోర్టు తదుపరి ఆదేశాల వరకు కేసు ఎన్జీటీలో విచారణను వాయిదా వేయాలని సూచించిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నవంబర్ 16 వాయిదా.
  • శాసన మండలి : ఎమ్మెల్సీ గా ప్రమాణస్వీకారం కల్వకుంట్ల కవిత. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేసిన కవిత. హాజరయిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి,సత్యవతి రాథోడ్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన స్థానిక సంస్థల ప్రతినిధులతో కవిత మర్యాదపూర్వక భేటీ.
  • చెన్నై: నటుడు రజినీకాంత్ ఆరోగ్యం ఫై, పార్టీ ఫై వస్తున్న ప్రచారాలపై ప్రకటన విడుదల చేసిన రజినీకాంత్ . నా ఆరోగ్యం ఫై సోషల్ మీడియా లో జరుగుతున్న వివాదం లో నిజం లేదు. నేను డాక్టర్లను కలిసిన మాట నిజమే . నా ప్రస్తుత ఆరోగ్యం ఫై వారి సలహాలు , సూచనలు తీసుకున్నాను . ఇప్పుడు రాజకీయాలు వద్దని , నా ఆరోగ్యం నిలకడగా ఉండాలంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని వస్తున్న వార్తలపై త్వరలోనే వివరణ ఇస్తాను. నేను పార్టీ పెట్టడం ఫై , నా రాజకీయ ఆలోచనల గురించి నా అభిమానులకు నేను పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
  • అమరావతి: విశాఖ గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై అప్పీల్ కు వెళ్లిన గీతం యాజమాన్యం. దీనిపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారించిన హైకోర్టు. వచ్చే సోమవారం రెగ్యులర్ కోర్టులో విచారణకి వాయిదా వేసిన న్యాయస్థానం. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న హైకోర్టు.
  • బిగ్ బాస్‌ హోస్ట్ చేయటంపై సమంత కామెంట్‌. నాగార్జున కోరితేనే షో చేశానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సామ్‌. 'గతంలో ఒక్క బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ కూడా చూడలేదు. యాంకరింగ్ చేసిన అనుభవం కూడా లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో. అందుకే మామగారు బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయమన్నప్పుడు భయపడ్డాను. అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ తరువాత నాకు అందుతున్న ప్రేమకు మీ అందరికీ కూడా థ్యాంక్స్‌'.
  • టిఎస్ ఎంసెట్లో 45 శాతం మార్కుల నిబంధన తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. TSEAMCET-2020 లో అర్హత సాధించిన విద్యార్థులను TS EAMCET (అడ్మిషన్స్) -2020 కౌన్సెలింగ్ కు హాజరుకావడానికి అనుమతి. 10 + 2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు TS EAMCET-2020 లో అడ్డంకిగా మారిన 45 శాతం మార్కుల నిబంధన. ఈ నిబంధన 2020- 21 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తింపు. భవిష్యత్తులో 2021-22 సంవత్సరానికి ఈ నిబంధన వర్తించదు. శ్రీమతి చిత్రా రామచంద్రన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్.

IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

SRH vs KKR : ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.హైదరాబాద్‌పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(70), ఇయాన్‌ మోర్గాన్‌(42) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు హైదరాబాద్‌ వరుసగా రెండో టీ20 ఓటమిపాలైంది. (IPL 2020)

SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

బోణీ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్

26/09/2020,11:20PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి విజయం

26/09/2020,11:06PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

ఇయాన్‌ మోర్గాన్‌ ఫోర్

26/09/2020,11:03PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

శుభ్‌మన్‌ గిల్‌ ఫోర్,సిక్స్

26/09/2020,10:56PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

ఇయాన్‌ మోర్గాన్‌ సిక్స్

26/09/2020,10:41PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

శుభ్‌మన్‌ గిల్‌ ఆఫ్ సెంచరీ

26/09/2020,10:37PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

శుభ్‌మన్‌ గిల్‌ దూకుడు

26/09/2020,10:34PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

రాషీద్‌ ఖాన్‌ సూపర్ ఓవర్

26/09/2020,10:13PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

5 ఓవర్లకు 43/2

26/09/2020,10:10PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

నితీశ్‌ రాణా ఔట్

26/09/2020,10:00PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

నితీశ్‌ రాణా ఫోర్

26/09/2020,9:49PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

నితీశ్‌ రాణా ఫోర్

26/09/2020,9:46PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

సునీల్‌ నరైన్‌ ఔట్

26/09/2020,9:41PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

20 ఓవర్లకు హైదరాబాద్ 142/4

26/09/2020,9:25PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

వృద్ధిమాన్‌ సాహా రనౌట్

26/09/2020,9:17PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

మహ్మద్‌ నబి‌ ఫోర్

26/09/2020,9:10PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

సన్‌రైజర్స్ హైదరాబాద్ 127/03

26/09/2020,9:08PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

మనీష్‌ పాండే ఔట్

26/09/2020,9:06PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

మనీష్‌ పాండే 50/35

26/09/2020,8:59PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

వృద్ధిమాన్‌ సాహా సిక్స్

26/09/2020,8:57PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

డేవిడ్‌ వార్నర్(36/30)‌ ఔట్

26/09/2020,8:20PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

మనీష్‌ పాండే సిక్స్

26/09/2020,8:06PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

సన్‌రైజర్స్ హైదరాబాద్40/01

26/09/2020,8:03PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

డేవిడ్‌ వార్నర్‌ ఫోర్

26/09/2020,7:59PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

జానీ బెయిర్‌స్టో ఔట్

26/09/2020,7:51PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో

26/09/2020,7:43PM

హైదరాబాద్‌ జట్టు:

డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, వృద్ధిమాన్‌ సాహా‌, మహ్మద్‌ నబి‌, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, రాషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, టి నటరాజన్‌

SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

హైదరాబాద్‌ జట్టు సభ్యులు

26/09/2020,7:35PM

కోల్‌కతా జట్టు:

సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, ఆండ్రూ రసెల్‌, దినేశ్‌ కార్తిక్‌(కెప్టెన్‌), కమలేశ్‌ నాగర్‌కోటి‌, పాట్‌ కమిన్స్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరున్‌ చక్రవర్తి‌, శివమ్‌ మాన్వి

SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

తుది జట్టు సభ్యులు వీరే..

26/09/2020,7:15PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

26/09/2020,7:14PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

26/09/2020,7:03PM
SRH vs KKR, IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

హైదరాబాద్, కోల్‌కతా మధ్య ఢీ అంటే ఢీ

26/09/2020,6:03PM

Related Tags