Breaking News
  • ఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. కోవిడ్‌ విజృంభణ తర్వాత ఏడోసారి ప్రధాని మోదీ ప్రసంగం. దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దాం-ప్రధాని మోదీ. కరోనాను ఎదుర్కోవడంతో అగ్రదేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. 10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది-మోదీ. ఏ మాత్రం ఆదమరిచినా ఇబ్బందులు తప్పవు-మోదీ. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది. కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపొద్దు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి-మోదీ. మీరు.. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి-ప్రధాని మోదీ. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది-మోదీ.
  • విజయవాడ: సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్‌ హత్య కేసు. మహేష్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌. పదో తేదీ రాత్రి 10 గంటలకు మహేష్‌ను కాల్చి చంపారు. కేసులో కీలక ఆధారాలు లభించాయి. గన్‌కు సంబంధించిన వివరాలు సేకరించాం. సాకేత్‌రెడ్డి, గంగాధర్‌ కలిసి మహేష్‌ హత్య చేశారు. సాకేత్‌ లాక్‌డౌన్‌లో గయ వెళ్లి గన్‌ను కొనుగోలు చేశాడు. -విజయవాడ సీపీ శ్రీనివాసులు. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేద్దామని సందీప్‌ స్కెచ్‌. సందీప్‌ను హైదరాబాద్‌ నుంచి సాకేత్‌ పిలిపించాడు.
  • ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు, 28 మంది మృతి. ఏపీలో మొత్తం 7,89,553 కేసులు, 6,481 మంది మృతి. ఏపీలో 33,396 యాక్టివ్‌ కేసులు, 7,49,676 మంది డిశ్చార్జ్‌.
  • విజయవాడ: ఈ రోజు 11,981 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సా.6 గంటల వరకు రూ.14,54,345 ఆదాయం వచ్చింది. రేపు 13 వేల మందికి అమ్మవారి దర్శనం కల్పిస్తాం. రేపు తె.3 గంటల నుంచి రా.9 గంటల వరకు దర్శనాలు. రేపు మ.3 గంటలకు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.
  • హైదరాబాద్‌ ముంపు సమస్యమీద విస్తృతమైన చర్చ జరగాలి. టీవీ9 ఓ వెబినార్‌ పెడితే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో ఎన్డీఎంఏ రిపోర్ట్‌ ఎందుకు అమలు కావడం లేదు. ఫిరంగినాలా ఆక్రమణే పాతబస్తీ మునిగేందుకు కారణం. -బిగ్‌ డిబేట్‌లో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి.
  • తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించాలని సీఎం జగన్‌కు ఆహ్వానం. సీఎంను ఆహ్వానించిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇన్‌ఫ్లో 3,26,466 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,188 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 211 టీఎంసీలు.

IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఐపీఎల్‌-13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఢిల్లీ ఆటగాళ్లు 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం సాధించారు. ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందగా.. చెన్నై వరసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో దూకుడును ప్రదర్శిచిన ఢిల్లీ ఆటగాళ్లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఢిల్లీ జట్టు ముందు చెన్నై పూర్తిగా తేలిపోయింది. 176 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(43/ 35 బంతుల్లో 4ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పృథ్వీ షా (64/ 43 బంతుల్లో 9ఫోర్లు, సిక్స్‌) దూకుడైన అర్ధశతకంతో రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది.

CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

25/09/2020,11:05PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

రవీంద్ర జడేజా ఔట్

25/09/2020,11:21PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఎంఎస్ ధోనీ ఔట్

25/09/2020,11:01PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

డు ప్లెసిస్ ఔట్

25/09/2020,10:48PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఎంఎస్ ధోనీ తొలి బౌండరీ

25/09/2020,10:42PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ

25/09/2020,10:37PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

డు ప్లెసిస్, కేదార్ జాదవ్ పార్ట్‌‌నర్‌‌షిప్‌

25/09/2020,10:31PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఫాఫ్ డు ప్లెసిస్..మరో ఫోర్

25/09/2020,10:16PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఫాఫ్ డు ప్లెసిస్.. ఫోర్

25/09/2020,10:14PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఫాఫ్ డు ప్లెసిస్.. 2000 పరుగులు

25/09/2020,10:11PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

రుతురాజ్ గైక్వాడ్ రనౌట్

25/09/2020,10:04PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌కింగ్స్ రెండు వికెట్లు

25/09/2020,9:52PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

మురళీ విజయ్ ఔట్

25/09/2020,9:49PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఫాఫ్ డు ప్లెసిస్ తొలి ఫోర్

25/09/2020,9:46PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

షేన్ వాట్సన్ ఔట్.. చెన్నై సూపర్‌కింగ్స్ తొలి వికెట్

25/09/2020,9:45PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

షేన్ వాట్సన్ 1000 పరుగులు

25/09/2020,9:37PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

మురళీ విజయ్ తొలి బౌండరీ

25/09/2020,9:35PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు

25/09/2020,9:29PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌కింగ్స్ టార్గెట్

25/09/2020,9:24PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌ 175/3

25/09/2020,9:12PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ధోనీ సూపర్ క్యాచ్..శ్రేయస్ అయ్యర్(కెప్టెన్) ఔట్

25/09/2020,9:01PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ బిగ్ ఫైట్

25/09/2020,8:59PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

17వ ఓవరల్‌లో 12 పరుగులు

25/09/2020,8:56PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

పృథ్వీ షా (64)ను ధోనీ స్టంపౌట్‌

25/09/2020,8:48PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

రిషభ్ పంత్ బౌండరీ

25/09/2020,8:44PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌

25/09/2020,8:28PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

రవీంద్ర జడేజా,పృథ్వీ షా

25/09/2020,8:26PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

డోంట్ వర్రీ..

25/09/2020,8:24PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌

25/09/2020,8:21PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

పృథ్వీ షా (50 (35))

25/09/2020,8:12PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

శిఖర్ ధావన్ 6

25/09/2020,8:06PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

పృథ్వీ షా దూకుడు

25/09/2020,8:03PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌ 43/0

25/09/2020,8:00PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌ దూకుడు

25/09/2020,7:56PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

దూకుడు మీదున్న పృథ్వీ షా

25/09/2020,7:53PM

CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

పృథ్వీ షా, శిఖర్ ధావన్,

25/09/2020,7:40PM

ఢిల్లీ క్యాపిటల్స్‌..

పృథ్వీ షా, శిఖర్ ధావన్, షిమ్రాన్ హెట్‌మైర్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, అన్రిచ్ నోర్జ్, అవేశ్ ఖాన్.

చెన్నై సూపర్‌ కింగ్స్‌..

మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (w / c), సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, జోష్ హాజిల్వుడ్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా

CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

తుది జట్టు సభ్యులు వీరే!

25/09/2020,7:14PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులు

25/09/2020,7:13PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సభ్యులు

25/09/2020,7:09PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

25/09/2020,7:02PM
CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ బిగ్ ఫైట్

25/09/2020,6:51PM

(IPL 2020)

CSK vs DC Team, IPL 2020, CSK vs DC..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం

ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ బిగ్ ఫైట్..

25/09/2020,6:35PM

Related Tags