Bigg Boss 4: హౌజ్‌లోకి వెళ్లేది వీరే.. చక్కర్లు కొడుతోన్న లిస్ట్!

బుల్లితెర వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు బిగ్‌బాస్‌ 4 రెడీ అవుతోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుండగా

Bigg Boss 4: హౌజ్‌లోకి వెళ్లేది వీరే.. చక్కర్లు కొడుతోన్న లిస్ట్!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 3:11 PM

Bigg Boss 4 Telugu: బుల్లితెర వీక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు బిగ్‌బాస్‌ 4 రెడీ అవుతోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుండగా.. ఇందులో ఎవరెవరు పాల్గొనబోతున్నారన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ లిస్ట్‌లో ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ ప్రకారం హంసా నందిని, సింగర్ సునీత, సింగర్ మంగ్లీ, డ్యాన్స్ మాస్టర్‌ రఘు, నటుడు నందు, వైవా హర్ష, అఖిల్ సార్ధక్‌, యామిని భాస్కర్‌, యూట్యూబర్ మహాతల్లి, అపూర్వ, జబర్ధస్త్‌ పొట్టి నరేష్‌, యూట్యూబర్‌ మెహబూబా దిల్‌ సే, ప్రియా వడ్లమని, సింగర్‌ నోయల్‌, ఆటో రామ్ ప్రసాద్‌లు ఈ సారి బిగ్‌బాస్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

మరోవైపు కరోనా నేపథ్యంలో ‌ఈ సీజన్‌ని నిర్వాహకులు విభిన్నంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్‌ డిస్టేన్స్‌ని పాటిస్తూ టాస్క్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే హౌజ్‌నిర్మాణంలోనూ మార్పులు ఉండబోతున్నట్లు టాక్‌. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్వాహకులు పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆగష్టు 22 నుంచి బిగ్‌బాస్‌ 4 ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Read More:

సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌.. ఏపీ ప్రభుత్వం మరో బృహత్‌ కార్యం

రిటైర్మెంట్‌ ప్రకటించాక ధోని, నేను చాలా ఏడ్చాము: రైనా

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..