వర్షం తగ్గాక టీమిండియా టార్గెట్ ఎంతంటే.?

మాంచెస్టర్: ప్రస్తుతం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. రిజర్వు డే ఎలాగో ఉంది.. కానీ ఒకవేళ వర్షం తగ్గి.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయకపోతే, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ టార్గెట్లు ఇలా ఉన్నాయి.

  • 46 ఓవర్లు ఆడాల్సి వస్తే… టార్గెట్ 237
  • 40 ఓవర్లకు.. టార్గెట్ 223
  • 35 ఓవర్లకు… టార్గెట్ 209
  • 30 ఓవర్లకు… టార్గెట్ 192
  • 25 ఓవర్లకు… టార్గెట్ 172
  • 20 ఓవర్లకు… టార్గెట్ 148

ఇలా డీఎల్‌ పద్దతి ప్రకారం భారత్ చేయాల్సిన టార్గెట్ ఫిక్స్ అవుతుంది. మరోవైపు ఇవాళ ఆట కుదరని పక్షాన రేపు మ్యాచ్ ఆగిన దగ్గర నుండి మొదలవుతుంది. రేపు కూడా వర్షం తగ్గకపోతే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్ విజేతగా నిలిచి.. ఫైనల్‌కు చేరుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *