‘సీతారాములు రావణుడిని ఓడించినట్టుగా’, బ్రిటన్ పీఎం నోట రామాయణ గాథ !

రాక్షస రాజైన రావణుడిని ఓడించి సీతారాములు తిరిగి వచ్చినట్టుగా మీరు కూడా ఈ కరోనా వైరస్ ని జయించి లక్షలాది దీపాలు వెలిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో మనమంతా సఫలీకృతులమవుదాం అన్నారు. ఈ దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ లో గురువారం నుంచి వచ్ఛే డిసెంబరు 2 వరకు నెలరోజులపాటు సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన.. మనముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, […]

'సీతారాములు రావణుడిని ఓడించినట్టుగా', బ్రిటన్ పీఎం నోట రామాయణ గాథ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 07, 2020 | 3:29 PM

రాక్షస రాజైన రావణుడిని ఓడించి సీతారాములు తిరిగి వచ్చినట్టుగా మీరు కూడా ఈ కరోనా వైరస్ ని జయించి లక్షలాది దీపాలు వెలిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో మనమంతా సఫలీకృతులమవుదాం అన్నారు. ఈ దీపావళి చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ లో గురువారం నుంచి వచ్ఛే డిసెంబరు 2 వరకు నెలరోజులపాటు సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆయన.. మనముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, చీకటిపై వెలుగుదే గెలుపని దీపావళి చెబుతోందని పేర్కొన్నారు. అలాగే ఈ కరోనా పాండమిక్ పై మనం విజయం సాధిద్దాం అన్నారు. బ్రిటన్ లోని ప్రవాస భారతీయులను బోరిస్ జాన్సన్ ఎంతగానో ప్రశంసించారు. ఇళ్లలోనే ఉండి ..స్టే సేఫ్ అన్నట్టుగా వీరు తమ ఇళ్లల్లో ‘ఫాంటాస్టిక్ వర్చ్యువల్’ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన సమోసా, గులాబీ జామున్ వంటి భారతీయ డిషెస్ గురించి కూడా ప్రస్తావించారు. హిందువులు, సిక్కులు, ఇలా ఇండియాకు చెందిన అనేక వర్గాలు దీపావళిని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆయన చెప్పారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?