Face Filters: ఫేస్ ఫిల్ట‌ర్లు ట్రైయ్ చేశారా..? స‌్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న రూపాల్లోకి మారిపోండి…

మీరు అల్ల‌రి ప‌ని చేస్తూ ఉంటారా..? అంద‌రిని న‌వ్వించే ప‌ని... ఆక‌ట్టుకునే ప‌ని చేస్తుంటారా..?

Face Filters: ఫేస్ ఫిల్ట‌ర్లు ట్రైయ్ చేశారా..? స‌్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న రూపాల్లోకి మారిపోండి...
Follow us

| Edited By:

Updated on: Jan 23, 2021 | 12:19 PM

మీరు అల్ల‌రి ప‌ని చేస్తూ ఉంటారా..? అంద‌రిని న‌వ్వించే ప‌ని… ఆక‌ట్టుకునే ప‌ని చేస్తుంటారా..? ఎప్పుడు ఎవ‌రినో ఒక‌రిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారా..? ఆన్‌లైన్‌లో కొత్త కొత్త యాప్‌లను వినియోగిస్తూ.. స‌రికొత్త వీడియోలు చేస్తుంటారా..? చిత్ర విచిత్రంగా ఫోటోలు దిగుతూ… సోష‌ల్ ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టులు చేస్తుంటారా..? అయితే మీ కోస‌మే రెండు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్ ఫిల్ట‌ర్ల‌ను తీసుకొచ్చాయి.

స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ఫేస్‌ ఫిల్ట‌ర్ కార్టున్లు…

స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ఫేస్ ఫిల్ట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో జపాన్‌ యానిమేషన్‌ చిత్రాలలో కనిపించే ఫేస్‌లతో కనిపించడానికి యానిమి స్టైల్‌ లెన్స్, అమెరికన్‌ కంప్యూటర్‌ యానిమేషన్‌ ఫాంటసీ కామెడీ ఫిల్మ్‌ ‘ది గ్రించ్‌’లో మాదిరిగా పచ్చగా కనిపించడానికి గ్రించ్‌ లెన్స్, పిల్లి ముఖంతో గర్జించడానికి క్యాట్‌ వుమెన్‌ లెన్స్, ప్రిన్సెస్‌ జాస్మీన్‌లా అందంగా మెరవడానికి ఫేస్ ఫిల్ట‌ర్లు ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే…ఇంకా మీరు ప్రయత్నించడానికి చాలా ఫేస్‌ ఫిల్టర్లు ఉన్నాయి. మీరు ప్ర‌య‌త్నించండి.