Know This: నైట్ మొత్తం ఫోన్‌కి​ ఛార్జింగ్​ పెట్టొచ్చా..? చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం ఇదే!

రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొచ్చా? అనేది చాలామందికి ఉన్న డౌట్. ఈ విషయంపై రకరకాలు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. దీనిపై మేము నిపుణుల నుంచి కొంత సమాచారం సేకరించాం.

Know This: నైట్ మొత్తం ఫోన్‌కి​ ఛార్జింగ్​ పెట్టొచ్చా..? చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం ఇదే!
Charging Phone Overnight
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:51 PM

ప్రజంట్ మొబైల్ ఫోన్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాకు అడిక్ట్ అయినవారు ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతారు. చాలామంది ఉదయం లేవగానే మొదట పట్టుకునేది మొబైల్ ఫోనే. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందువరకు కూడా చాలామంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు. అంతలా ఫోన్ మనుషుల జీవితాల్లో భాగం అయిపోయింది. అయితే కొందరు డే అంతా వినియోగించుకునేందుకు వీలుగా రాత్రంగా ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే ఈ ప్రాక్టీస్ మంచిదా కాదా..? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. రాత్రంతా ఫోన్​ ఛార్జింగ్​ పెట్టొద్దని.. అలా చేయడం డేంజర్ అని కొందరు చెబుతుంటారు.  దీనిపై మేము కొందరు నిపుణులు నుంచి సమాచారం సేకరించాం. ఫోన్​ను రాత్రంతా ఛార్జింగ్​లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదని వారు చెబుతున్నారు. 100 పర్సెంట్ ఛార్జింగ్ మాత్రమే అవుతుందని… ఆ తర్వాత ఫోన్ ఛార్జ్‌ను తీసుకోదని వెల్లడించారు. బ్యాటరీ, ఛార్జర్​పైనా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని స్పష్టం చేస్తున్నారు.  ఓవర్​ ఛార్జ్​ అయ్యి మంటలు చెలరేగే అవకాశం లేదని పేర్కొన్నారు. ప్రజంట్ ఎక్కువ వాడకంలో ఉన్నవి లిథియం-అయాన్​ బ్యాటరీలు. ఇవి ఫోన్​ ఫుల్​ ఛార్జ్​ అవ్వగానే కరెంట్ తీసుకోకుండా రిస్ట్రెక్ట్ చేసే పరికరాలను ఇన్​బిల్ట్​గా కలిగి ఉంటున్నాయి. అయితే మీరు వినియోగించే బ్యాటరీ, ఫోన్ మోడల్స్​ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలవా? అన్నది చెక్ చేసుకోవాల్సిన అంశం. అంతేకాదు వినియోగించే ఛార్జర్​లో, ఇంట్లోని ఎలక్ట్రిక్​ వైరింగ్​ సిస్టమ్​లో లోపాలు ఉంటే మాత్రం ప్రమాదాలు జరగొచ్చు.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించినది. మీరు ఈ విషయంపై ఎటువంటి అనుమానాలు కలిగి ఉన్న ఎక్స్‌పర్ట్స్ నుంచి సలహాలు పొందండి)

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..