Moon Resort: దుబాయ్‌ పర్యాటక రంగంలో మరో అద్భుతం.. మూన్‌ వరల్డ్‌ రిసార్ట్స్‌ పేరుతో..

టూరిజానికి పెట్టింది పేరైన దుబాయ్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారి చంద్రుడి ఆకారంలో ఉండే లగ్జరీ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ రిసార్ట్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే..

|

Updated on: Jan 17, 2023 | 9:20 AM

 దుబాయ్‌లో మరో కొత్త ఎట్రాక్షన్‌ పర్యాటకులను మరింతగా ఆకర్షించనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మూన్‌ ఆకారం లో భారీ లగ్జరీ రిసార్ట్‌ ప్రారంభం కానుంది. ఈ లగ్జరీ రిస్టార్‌ను నిర్మించడానికి కెనడా ఆర్కిటెక్చరల్‌ కంపెనీ ప్రణాళిక పూర్తి చేసింది.

1 / 5
అరేబియన్‌ బిజినెస్‌ కథనం ప్రకారం ఖరీదైన పర్యాటకుల కోసం దుబాయ్‌ లగ్జరీ డీలక్స్‌ రిసార్టుల నిర్మాణానికి కెనడా ఆర్కిటెక్చరల్‌ కంపెనీ ప్రతిపాదించింది. ఈ అల్ట్రా లగ్జరీ హోటల్‌ 48 నెలల్లో 735 అడుగుల ఎత్తులో నిర్మాణం కానుంది.

2 / 5
 మూన్‌ దుబాయ్‌ రిస్టార్‌ ద్వారా ఎమిరేట్స్‌లో అతిథ్యం, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, విద్య, టెక్నాలజీ, పర్యావరణం మరియు స్పేస్‌ టూరిజం రంగాల ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ  భావిస్తోంది. ఈ రిసార్ట్ నిర్మాణం కోసం సుమారు రూ. 67 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

3 / 5
మూన్‌ వరల్డ్‌ రిసార్ట్స్‌ వ్యవస్థాపకులు సంద్ర జి మాథ్యూస్‌, మైకేల్‌ ఆర్‌ హెండెర్సన్‌లు ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద మోడరన్‌ టూరిజం ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. మూన్‌ దుబాయ్‌ రిసార్ట్స్‌ ను ఏడాదికి కోటి మంది పైగా పర్యాటకులు సందర్శిస్తారని వారు వెల్లడించారు.

4 / 5
ఈ రిసార్ట్‌లో స్పా, వెల్‌నెస్‌ సెక్షన్‌, నైట్‌ క్లబ్‌, ఈవెంట్‌ సెంటర్‌, గ్లోబల్‌ మీటింగ్‌ ప్లేస్‌, లాండ్‌, మూన్‌ షట్టల్‌ వంటి పలు ఎట్రాక్షన్స్‌ ఉన్నట్లు వారు వెల్లడిరచారు. ఈ రిసార్ట్ను దాదాపు 10 ఎకరాల్లో నిర్మిస్తున్నారు.

5 / 5
Follow us
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు