Lifestyle: ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి..

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ సమంయలో ఆన్ లైన్ షాపింగ్ పెరిగింది. ఇప్పుడు బట్టలు,  గృహోపకరణాలను కొనుగోలు చేయడమే కాకుండా, ఆన్‌లైన్‌లో మందులను కూడా కొనుగోలు..

Lifestyle: ఆన్‌లైన్‌లో మందులను ఆర్డర్ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి..
Ordering Medicines Online
Follow us

|

Updated on: Jan 20, 2022 | 11:45 AM

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ సమంయలో ఆన్ లైన్ షాపింగ్ భాగా పెరిగిపోయింది. ఇప్పుడు బట్టలు,  గృహోపకరణాలను కొనుగోలు చేయడమే కాకుండా, ఆన్‌లైన్‌లో మందులను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఆఫర్ల కారణంగానే ఆన్‌లైన్‌లో మందులను కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. ఆన్ లైన్ లో మందులు చౌకగా దొరకడమే కాకుండా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఇంటికి మందులు తీసుకురావడానికి ఎవరూ లేనప్పుడు ఆన్‌లైన్‌లో మందులు కొనడం మంచిదంటున్నారు నిపుణులు.

అయితే, మీరు తీసుకుంటున్న మందులు నేరుగా మీ ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి మీరు మందులను కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేస్తే మోసం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే మెడిసిన్ కొనేముందు కొన్ని చిట్కాలు తెలుసుకుంటే మంచిది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌లో మెడిసిన్ కొనుగోలు చేయడానికి చిట్కాలు

పేరున్న ఫార్మసీ స్టోర్ల నుంచి మాత్రమే కొనండి. మీరు ఆన్‌లైన్ ఫార్మసీ నుంచి మందులను ఆర్డర్ చేసినప్పుడు.. మీరు ముందుగా పేరున్న వెబ్‌సైట్ నుంచి మాత్రం కొనుగోలు చేయాలి. ఇందులో కూడా మీరు సరఫరాదారు గురించి తగినంత సమాచారాన్ని తెలుసుకోండి. భద్రతా కారణాల దృష్ట్యా మీరు రిజిస్ట్రేషన్ ID , లైసెన్స్‌ని చూడండి.. ఆ తర్వాతే మెడిసిన్ కొనుగోలు చేయండి.

మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ నుంచి మెడిసిన్ కొనుగోలు చేసినప్పుడు.. 

  • ఇక్కడ లభించే ఉత్పత్తులు ఒరిజినల్ లేదా నకిలీవి కావు అని ముందుగా గుర్తుంచుకోండి.
  • ఇటువంటి నకిలీ ఉత్పత్తులు దీర్ఘకాలంలో మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.
  • కాబట్టి, ఒక వెబ్‌సైట్ మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా మెడిసిన్ విక్రయించడానికి సిద్ధంగా ఉంటే నమ్మకండి.
  •  ఆ వెబ్ సైట్ ను రెడ్ ఫ్లాగ్‌గా పరిగణించండి.
  • అలాంటి వెబ్‌సైట్ నుండి మందులు కొనకుండా ఉండండి.

ఇది గుర్తుంచుకోండి..

ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ను కొనుగోలు చేయడం చాలా తేలికైన పనిగా కనిపిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ప్రిస్క్రిప్షన్‌ను అప్‌లోడ్ చేయండి. మీరు మందులను ఆర్డర్ చేసి చెల్లించండి. అయితే ఇక్కడ మీరు కొన్ని ఆన్‌లైన్ ఫార్మసీ దుకాణాలు నకిలీ ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేసి.. బ్రాండెడ్ అసలైన మందుల ధరలతో విక్రయిస్తుంటాయి. ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. కాబట్టి అటువంటి మోసాన్ని గుర్తించేందుకు ముందుగా ఆ సైట్‌పై ఉన్న సమీక్షలు, రేటింగ్‌లను చదవడం.. చూడండి. ఇది మీకు సరైన మెడిసిన్ కనుగొనడం చేయడం మంచిది.

ధరను చెక్ చేయండి

మీ ఇంటికి సమీపంలోని మెడికల్ షాప్‌తో పోల్చుకుంటే ఆన్‌లైన్ మందుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మెడిసిన్‌ను ధర గురించి తెలుసుకోవడానికి, ఆన్‌లైన్ ధరలతో సరిపోల్చడానికి స్థానిక ఫార్మసీకి కాల్ చేయడం మంచిది.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!