Life Style: చెమ‌ట వాస‌న కార‌ణంగా న‌లుగురిలో క‌ల‌వ‌లేక పోతున్నారా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

Life Style: కొంద‌రికి వాతావ‌ర‌ణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చెమ‌టలు వ‌స్తూనే ఉంటాయి. చెమ‌ట కార‌ణంగా స‌హ‌జంగానే వాస‌న వ‌స్తుంది. ఈ దుర్వాస‌న కార‌ణంగా న‌లుగురిలో క‌ల‌వాలంటే...

Life Style: చెమ‌ట వాస‌న కార‌ణంగా న‌లుగురిలో క‌ల‌వ‌లేక పోతున్నారా.? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
Sweat
Follow us

|

Updated on: Oct 16, 2021 | 2:28 PM

Life Style: కొంద‌రికి వాతావ‌ర‌ణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ చెమ‌టలు వ‌స్తూనే ఉంటాయి. చెమ‌ట కార‌ణంగా స‌హ‌జంగానే వాస‌న వ‌స్తుంది. ఈ దుర్వాస‌న కార‌ణంగా న‌లుగురిలో క‌ల‌వాలంటే ఇబ్బంది ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే ప‌ర్‌ఫ్యూమ్‌ల‌తో వాస‌న‌ను క‌వ‌ర్ చేసుకుందామ‌నుకున్నా.. అది కొద్ద సేపు మాత్ర‌మే ప‌ని చేస్తుంది. మ‌ళ్లీ కొద్ది సేప‌టికి ఎప్ప‌టిలాగే వాస‌న ఇబ్బంది పెడుతుంటుంది. మ‌రి స‌హ‌జ‌మైన ప‌ద్ధ‌తుల ద్వారా చెమ‌ట దుర్వాస‌న నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌నే విష‌యం మీకు తెలుసా.? ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* గ్రీన్ టీ బ్యాగుల‌తో చెమ‌ట దుర్వాస‌నకు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇందుకోసం ముందుగా ఒక క‌ప్పు వేడీ నీటిలో గ్రీన్ టీ బ్యాగును వేయాలి. ఇలా కొంచెం సేపు ఉంచిన త‌ర్వాత ఏర్ప‌డే మిశ్ర‌మాన్ని చెమ‌ట ప‌ట్టే ప్ర‌దేశాల్లో రాసుకోవాలి ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

* నిమ్మ‌కాయ ముక్క‌ను తీసుకొని చెమట పట్టే ప్రదేశంలో బాగా రుద్దాలి. అనంత‌రం 15 నిమిషాల త‌ర్వాత స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

* ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకొని అందులో కొద్ది నిమ్మ‌ర‌సం క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. అన‌త‌రం ఆ మిశ్ర‌మాన్ని చెమ‌ట ప‌ట్టే ప్ర‌దేశాల్లో రాసి, గంట త‌ర్వాత క‌డిగేస్తే దుర్వాస‌న త‌గ్గుతుంది.

* ట‌మాటాను గుజ్జును చెమ‌ట పట్టే ప్రదేశాల్లో రాసుకుంటుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

* చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టే చోట్ల టీ ట్రీ ఆయిల్‌ను కూడా రాసుకోవచ్చు. ఇది కూడా చెమ‌ట స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Also Read: Maoist Leader Shweta: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. వైజాగ్‌‌లో లొంగిపోయిన శ్వేత..

Dinesh Karthik: క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ తెలుగులో ఎలా మాట్లాడాడో చూశారా.? వైర‌ల్ అవుతోన్న వీడియో..

విశ్వ రహస్యాలను కనుగొంటానంటున్న చైనా.. అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేసిందిగా..

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి