ఇలా చేస్తే దోమలు దరి చేరవు..

వర్షాకాలంతో పాటుగానే వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ చేస్తాయి. వానాకాలంలో చెరువులు, కుంటలు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇంటితో పాటు మన పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ..దొమలు చేరకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కుండీల్లో మొక్కలకు వేసే ఉల్లి పొట్టుని, గుడ్డు పెంకుల్ని, వాడేసిన కాఫీ పొడిని […]

ఇలా చేస్తే దోమలు దరి చేరవు..
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 5:40 PM

వర్షాకాలంతో పాటుగానే వైరల్‌ ఫీవర్స్‌ ఎటాక్‌ చేస్తాయి. వానాకాలంలో చెరువులు, కుంటలు, ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇంటితో పాటు మన పరిసరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ..దొమలు చేరకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కుండీల్లో మొక్కలకు వేసే ఉల్లి పొట్టుని, గుడ్డు పెంకుల్ని, వాడేసిన కాఫీ పొడిని వర్షాకాలం పోయేంత వరకు వేయకుండా ఉంటే మంచిది. వర్షకాలంలో వైరల్‌ ఫీవర్ల నివారణకు చిట్కాలు.. వైరల్ ఫీవర్లు రాకుండా ముందు జాగ్రత్త కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు అవేంటో చూద్దాం.. వారానికి రెండు మూడు సార్లు.. గుప్పెడు తులసి ఆకులను కప్పు నీటిలో మరిగించి గోరు వెచ్చగా ఉండగానే, ఆకులతో పాటు తాగేయాలి. యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు సమపాళ్లలో తీసుకుని కప్పు వేడినీటిలో స్పూన్‌ తేనే కలిపి వడగట్టి తాగాలి. రెండు చెంచాల ధనియాలను కప్పు నీటిలో మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా రోజుకి నాలుగైదు సార్లు తాగుతుంటే ఉపశమనం ఉంటుంది. తరచూ అనారోగ్యాలకు గురికాకుండా వుండాలంటే రోజూ మొదట తాగే వాటర్ గోరు వెచ్చని నీటితో ప్రారంభించండి. ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి. వెల్లుల్లిని ఎండబెట్టి పొడి చేసి కర్పూరంతో కలిపి ధూపంలా వేస్తే ఆ పొగకు దోమలు రావు. ఘాటైన సువాసన కలిగిన మొక్కల్ని పెంచడం ద్వారా కూడా దోమలు రాకుండా నివారించొచ్చు. సిట్రెనెల్లా, లెమన్ బామ్, బంతి, జెరానియం, మాచిపత్రి మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..

కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా

మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..