కోపం వచ్చినప్పుడు అరుస్తున్నారా..! అయితే మంచిదేనట..? ఎలాగో తెలుసుకోండి..

Shouting: ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడు, హార్రర్ సినిమాలు చూసినప్పుడు, లేదంటే భయపడినప్పుడు మనకు తెలియకుండానే

కోపం వచ్చినప్పుడు అరుస్తున్నారా..! అయితే మంచిదేనట..? ఎలాగో తెలుసుకోండి..
Shouting

Shouting: ఎప్పుడైనా మనకు కోపం వచ్చినప్పుడు, హార్రర్ సినిమాలు చూసినప్పుడు, లేదంటే భయపడినప్పుడు మనకు తెలియకుండానే బిగ్గరగా అరుస్తాం. అయితే అరవడం అనేది ఆరోగ్యానికి మంచిదని తేలింది. దీనిని స్క్రీమ్ థెరపీ అని కూడా అంటారు. ఈ థెరపీ ప్రయోజనాలను పొందాలంటే ఉత్తమ మార్గం హర్రర్ సినిమాలు చూడటం మాత్రమే. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చ.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్క్రీమ్ థెరపీ ఒక వ్యక్తికి కోపం, నిరాశను తొలగించుకోవడానికి ఉత్తమ మార్గం. అందుకోసం గదిలో అద్దం ముందు నిలబడి అరవడం బెటరని సూచిస్తున్నారు. కొంతమంది దీనిని విశ్విసించరు కావొచ్చు కానీ ఇది నిజమని వాదిస్తున్నారు. అరవడం ద్వారా వ్యక్తి నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మనస్సుకి ఒక విధమైన ఉపశమనం దొరుకుతుంది. స్క్రీమ్ థెరపీ అనేది చైనీస్ వైద్య విధానాలలో ఒకటి. సంప్రదాయ వైద్యంలో భాగంగా చైనా ప్రజలు పూర్వం నుంచి ఈ అలవాటుని కొనసాగిస్తున్నారు. అరవడం వల్ల కాలేయం, ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం అని చెబుతారు.

అయితే బిగ్గరగా అరవడం వల్ల పక్కవారు డిస్ట్రబ్‌ అవుతారు అందువల్ల ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ప్రయోగం చేస్తే బాగుంటుంది. కోపం వచ్చినప్పుడు ఇతరులపై అరవడం వల్ల వారు భయపడవచ్చు. అంతేకాదు అది మీకు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. అందుకే ఈ చికిత్స విధానం ప్రారంభించేటప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది. లేదంటే హార్రర్‌ సినిమాలు చూస్తే సరిపోతుంది. స్క్రీమ్ థెరపీ అనేది చైనా ప్రజలు సంప్రదాయ చికిత్స. ఇలాంటి చికిత్స ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆయుర్వేద నిపుణులకు తెలుసు.

Sridevi Soda Center: ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిన సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’…

China Toys: చైనా బొమ్మలతో బీకేర్‌ఫుల్‌.. ఇప్పటికే అమెరికా సీరియస్‌ యాక్షన్‌.!

ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ రేసులో దీపిక, రణవీర్ జోడీ.! జెర్సీపై దినేష్ కార్తీక్ కౌంటర్..

Click on your DTH Provider to Add TV9 Telugu