కిలో అరటిపండ్లు రూ.196 అట..!

మధ్యతరగతి కుటుంబానికి యాపిల్‌గా అరటిపళ్లకు మంచి పేరు గాంచాయి. అన్ని సీజన్స్‌లోనూ.. అరటి పండ్లు విరివిగా దొరుకుతాయి. చాలామంది పెద్దలు, పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడి తింటారు. అనారోగ్యం చెందిన పేషెంట్స్కి కూడా ఇది చక్కని పోషకాలను అందిస్తుంది. పలు ఆయుర్వేద మందులు, కాస్మోటిక్స్‌కు సంబంధించిన వాటిల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అలాగే.. రోజు అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా అందరికీ అత్యంత తక్కువలో దొరికేవి కూడా ఇవే. అలాంటి […]

కిలో అరటిపండ్లు రూ.196 అట..!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 1:04 PM

మధ్యతరగతి కుటుంబానికి యాపిల్‌గా అరటిపళ్లకు మంచి పేరు గాంచాయి. అన్ని సీజన్స్‌లోనూ.. అరటి పండ్లు విరివిగా దొరుకుతాయి. చాలామంది పెద్దలు, పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడి తింటారు. అనారోగ్యం చెందిన పేషెంట్స్కి కూడా ఇది చక్కని పోషకాలను అందిస్తుంది. పలు ఆయుర్వేద మందులు, కాస్మోటిక్స్‌కు సంబంధించిన వాటిల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అలాగే.. రోజు అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా అందరికీ అత్యంత తక్కువలో దొరికేవి కూడా ఇవే. అలాంటి అరటిపండ్లు ధరలు ఒక దేశంలో మాత్రం అందని ద్రాక్షవలే.. ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!

1. మనదేశంలో ఒక డజను రూ. 40 నుంచి రూ. 60లు 2. బంగ్లాదేశ్‌లో కిలో అరటిపళ్లు రూ. 72 3. చైనాలో కిలో అరటిపళ్లు రూ. 76 4. యూకేలో కిలో అరటిపండ్లు రూ. 92 5. యూఎస్‌లో కిలో అరటిపళ్లు రూ. 103 6. నేపాల్‌లో కిలో అరటిపండ్లు రూ. 64 7. సింగపూర్‌లో కిలో అరటిపళ్లు రూ. 156 8. ఆస్ట్రేలియాలో కిలో అరటిపళ్లు రూ. 164 9. జపాన్‌లో కిలో రూ. 196

Price of 1kg Banana Around the World

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!