ఒక్క స్పూన్‌ ఆలివ్ ఆయిల్‌తో లెక్కలేనన్ని ప్రయోజనాలు

నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మాక్రో న్యూట్రియంట్స్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లతో నిండి ఉంది. ప్రయోజనాలు *  ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌కు దారితీసే కారకాల నుంచి రక్షిస్తుంది, *  మంచి చర్మము, జుట్టు, గోర్లు మరియు ఎముకల […]

ఒక్క స్పూన్‌ ఆలివ్ ఆయిల్‌తో లెక్కలేనన్ని ప్రయోజనాలు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 3:43 PM

నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మాక్రో న్యూట్రియంట్స్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లతో నిండి ఉంది.

ప్రయోజనాలు

*  ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌కు దారితీసే కారకాల నుంచి రక్షిస్తుంది,

*  మంచి చర్మము, జుట్టు, గోర్లు మరియు ఎముకల ఎదుగుదలకు ఆలీవ్ ఆయిల్ ఎంతో బాగా పనిచేస్తుంది. జుట్టు, చర్మానికి రోజు రాయడం వల్ల ఎంతో మంచి ప్రయోజనం కలుగుతుంది. జట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు, చర్మం మెరిసేలా చేస్తుంది.

*  ఆలీవ్ ఆయిల్ కాలేయాన్ని పరిశుభ్రం చేయడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక గ్లాసులో 1/3 వంతు నిమ్మకాయను కలిపి త్రాగండి. ఇలా చేయడం వల్ల లివర్ శుభ్రపడుతుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలు మొత్తం శుభ్రపరచడానికి సహకరిస్తుంది.

*  ఈ మధ్య చాల మంది ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. దీన్ని అధిగమించడానికి ఆలీవ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. అదే విధంగా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపర్చడానికి , రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రించడానికి కూడా ఆలివ్ పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ అనేది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గించిశక్తి ఈ ఆలివ్ ఆయిల్‌కి ఉంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!