కరోనా గురించి కొత్త విషయాలు..! ఇలా చేస్తేనే బయటపడుతున్నారట..! అసలు నిజాలు తెలుసుకోండి..

Mental Courage : ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దారుణంగా ఉంది. రోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనా తన ప్రతాపాన్ని

కరోనా గురించి కొత్త విషయాలు..! ఇలా చేస్తేనే బయటపడుతున్నారట..! అసలు నిజాలు తెలుసుకోండి..
Mental Courage
Follow us

|

Updated on: Apr 30, 2021 | 12:36 PM

Mental Courage : ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దారుణంగా ఉంది. రోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలు కాల్చడానికి శ్మశానాల్లో స్థలం లేకుండాపోతుంది. మరోవైపు వాక్సిన్ బాధలు.. కొంతమంది వైద్య సిబ్బంది, నకిలీ డాక్టర్లు వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ లేదు. అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి విపత్కర సమయంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మనం ధృడంగా ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలి.

ఒక్కసారి కరోనా లెక్కలు పరిశీలిస్తే.. వైరస్ భారిన పడి చనిపోయిన వారు కేవలం వైరస్ వల్ల మాత్రమే కాదు.. వారికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని గుర్తించాలి. వైరస్ సోకిన వారికి వేరే వ్యాధులుంటేనా కరోనా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు చనిపోయిన వారిలో చాలామంది అధిక వయసు ఉన్నవాళ్లు మాత్రమే. అంతేకాదు ఎవ్వరూ ఇంటి దగ్గర చనిపోలేదు.. హాస్పిటల్ లో మాత్రమే చనిపోయారు! అంటే హాస్పిటల్ వాతావరణం సృష్టించే ప్రతికూల ప్రభావం మనస్సును పాడు చెయ్యడం వల్లే ఇది జరుగుతుంది. కనుక సానుకూల దృక్పథంతో ఉండండి మంచి ఆలోచనలు మాత్రమే చేయండి.

కరోనా పట్ల మనకున్న అవగాహన చాలు. మరింత సమాచారం కోసం అన్వేషణ ఆపేయండి. ఎందుకంటే ఇది మీ మానసిక స్థైర్యాన్ని బలహీన పరుస్తోంది. కరోనా వైరస్ కు సంబంధించిన సలహాలు ఇతరులకు ఇవ్వొద్దు! ఎందుకంటే అందరి మానసిక సామర్థ్యం ఒకేలా ఉండదు. మీ మాటల వల్ల కొందరు డిప్రెషన్ కు లోనయ్యే అవకాశం ఉంది. సంగీతాన్ని ఆస్వాదించండి. భక్తి గీతాలు వినండి. పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలసి హాయిగా గడపండి. తరచూ చేతులు కడగండి. కొత్త వ్యక్తులు వస్తే కనీసం మీటరు దూరంలో ఉండి మాట్లాడండి. వైరస్ గురించి అతిగా భయపడే నీలోని ఆలోచనలు వైరస్ మీద పోరాడే నీలోని శక్తినీ, హార్మోన్లను నిర్వీర్యం చేస్తాయి. శారీరకంగా మానసికంగా నీలో ఉన్న శక్తిని ఇలాంటి ఆలోచనలు దహించి వేస్తాయి. ముఖ్యమైనది ఏమిటంటే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం త్వరలోనే బయట పడుతున్నాం.. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి.

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

Viral: వెరైటీ పెళ్లి పత్రిక.. కరోనా టైంలో లగ్గం.. కానుకల కోసం క్యూఆర్ కోడ్.. నెట్టింట వైరల్.!

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం