స్మెల్ చూస్తారా.. టంగ్ ఉందిగా..

సాధారణంగా వాసన చూడాలంటే ముక్కుతో చూస్తాం.. కానీ నాలుకతో కూడా చూడొచ్చన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, కొందరు మాత్రమే ఇలా.. ముక్కుతో పాటు నాలుకతో వాసన చూడగలరని పేర్కొన్నారు. ఇలా కొందరు మాత్రమే నాలుకతో ఎలా వాసన చూడగలుగుతున్నారన్న విషయంపై.. శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముక్కులో ఉండే ఘ్రాణ గ్రాహక సెన్సర్లు నాలుకపైనా ఉంటాయని, అందువల్ల వాసన తీరును గుర్తించవచ్చని తెలిపారు. ఆహార రుచితో పాటు దాని వాసనను కూడా గుర్తించే […]

స్మెల్ చూస్తారా.. టంగ్ ఉందిగా..
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 2:03 PM

సాధారణంగా వాసన చూడాలంటే ముక్కుతో చూస్తాం.. కానీ నాలుకతో కూడా చూడొచ్చన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, కొందరు మాత్రమే ఇలా.. ముక్కుతో పాటు నాలుకతో వాసన చూడగలరని పేర్కొన్నారు. ఇలా కొందరు మాత్రమే నాలుకతో ఎలా వాసన చూడగలుగుతున్నారన్న విషయంపై.. శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముక్కులో ఉండే ఘ్రాణ గ్రాహక సెన్సర్లు నాలుకపైనా ఉంటాయని, అందువల్ల వాసన తీరును గుర్తించవచ్చని తెలిపారు. ఆహార రుచితో పాటు దాని వాసనను కూడా గుర్తించే శక్తి నాలుకకు ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు రుచి, వాసన స్వతంత్ర సెన్సర్ వ్యవస్థను కలిగి ఉంటాయని భావించామని, అది తప్పని తేలిందని వివరించారు.

ఈ పరిశోధన చేపట్టడానికి అసలు కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ పన్నెండేళ్ల అబ్బాయి.. తాను తినే ఆహారాన్ని నాలుకతో రుచి చూశాకే దాని వాసన బాగుంది.. లేదు.. అన్న విషయం చెప్పాడట. దాంతో అతడి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా ప్రత్యేక కేసుగా తీసుకొని పరిశోధనలు ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..