Beauty Tips: ఈ 4 పండ్లతో ముఖంపై ముడతలు మాయం..! ఎలాగో తెలుసుకోండి..

Beauty Tips: ఆధునిక జీవన శైలిలో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులు కారణమవుతున్నాయి.

Beauty Tips: ఈ 4 పండ్లతో ముఖంపై ముడతలు మాయం..! ఎలాగో తెలుసుకోండి..
Homemade
Follow us

|

Updated on: Nov 22, 2021 | 9:03 PM

Beauty Tips: ఆధునిక జీవన శైలిలో చాలామందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. దీనికి కారణం వాతావరణ పరిస్థితులు, ఆహార పద్దతులు కారణమవుతున్నాయి. అంతేగాక చర్మం పొడిబారిపోయి అంద విహీనంగా తయారవుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అకాల వృద్ధాప్యంతో చాలామంది బయటతిరగాలంటే అదరోకంగా ఫీలవుతుంటారు. అలాంటివారికి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేస్‌ ప్యాక్‌ తయారుచేసుకోవచ్చు. ఇవి చర్మానికి దివ్య ఔషధంలా పనిచేస్తాయి.

1. కివి ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్‌ ప్యాక్‌ కివిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం మీకు 1 ఒలిచిన, మెత్తని కివి, 3 టేబుల్ స్పూన్లు గ్రాన్యులేటెడ్ చక్కెర అవసరం. కివీ, పంచదార కలపండి వెంటనే మీ ముఖం పై అప్లై చేయండి. 30 సెకన్ల పాటు సున్నితంగా స్క్రబ్ చేసి ఆపై కడిగితే సరిపోతుంది.

2. బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌ బొప్పాయి ఫేస్ ప్యాక్ కొల్లాజెన్‌ను ఉత్తత్తికి సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో పెప్జైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. బొప్పాయి ఫేస్‌ ప్యాక్‌ చేయడానికి చేయాల్సిందల్లా బొప్పాయి గుజ్జులో 2-3 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. గుమ్మడికాయ-పెరుగు గుమ్మడికాయతో అద్భుతమైన ఫేస్ ప్యాక్‌ తయారుచుసుకోవచ్చు. ఇందులో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. దీని కోసం మీకు కప్పు తేనె, గుమ్మడికాయ ముక్కలు, కప్పు సాదా పెరుగు, బాదం, ఆలివ్ నూనె అవసరం. అన్ని పదార్థాలను కలపండి మీ చర్మంపై అప్లై చేయండి.10 నిమిషాల తర్వాత మీరు కడిగి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. తరచూ ఇలా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి.

4. క్యారెట్లు క్యారెట్‌లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కోసం మీకు 1 ఉడికించిన క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల తేనె, కప్పు సాదా పెరుగు అవసరం. అన్ని పదార్థాలను కలిపి ఒక ప్యాక్‌ లా చేసి దానిని ముఖం పై అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడుక్కోవాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

Health Tips: ఇంట్లో ఉండే మహిళలకు ఈ 4 యోగాసనాలు.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..

Health News: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా..! చాలా హానికరం..

Salman Khan: త్వరలో దేశవ్యాప్తంగా ‘సల్మాన్ టాకీస్’.. స్పష్టం చేసిన కండల వీరుడు..

న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు