Dehydration : ఎండాకాలం డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నారా..! అయితే వీటిని పాటించి ఉపశమనం పొందండి..

Dehydration : ఎండాకాలంలో డీహైడ్రేషన్‌ ఉంచి ఉపశమనం పొందేందుకు ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలేంటో తెలుసుకుందాం..

|

Updated on: Mar 22, 2021 | 3:30 PM

ఒక టేబుల్‌ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పటిక బెల్లం తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీటిని తాగాలి. జీలకర్ర పొడిని తయారుచేసుకుని పెరుగు లేదా మజ్జిగలో కలిపి తాగినా మంచి ఫలితాలుంటాయి.

1 / 5
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉండే లెమన్‌గ్రాస్‌ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలో అనవసరమైన కొవ్వులను తగ్గించి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

2 / 5
డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి మంచి నీటిని మించిన ఔషధం లేదంటారు ఆరోగ్య నిపుణులు. దాహం వేసినా, వేయకపోయినా వేసవిలో వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

3 / 5
మద్యపానం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మేలని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
Health Benefits Of Hydrated Fruits: వేసవి కాలంలో శరీరానికి తగినంత నీరు అందకపోతే.. తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. ఎండదెబ్బ బారిన కూడా పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దీనికోసం ఇలాంటి పండ్లను తింటే.. మీ శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

5 / 5
Follow us