మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?

టైటిల్‌ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నానండీ.. ఇప్పుడు మితంగా మనం భోజనం తింటే అంతా బాగుంటుంది. అదే అమితంగా తింటే.. లేని పోనీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఏదైనా మితంగా తింటేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే మితంగా మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మితంగా మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని […]

మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?
Follow us

|

Updated on: Nov 21, 2019 | 9:20 PM

టైటిల్‌ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నానండీ.. ఇప్పుడు మితంగా మనం భోజనం తింటే అంతా బాగుంటుంది. అదే అమితంగా తింటే.. లేని పోనీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఏదైనా మితంగా తింటేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే మితంగా మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మితంగా మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకి లెక్కలేసుకుని మందు తాగే రోజులు పోయాయి. ఇప్పుడు మందుబాబులు సందు దొరికితే చాలు.. మద్యం షాపుల్లో బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తుంటారు. ఎక్కువ మంది చీప్ లిక్కర్ తాగుతుండటంతో లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు మితంగా మద్యం సేవిస్తే మంచిదని సలహా ఇస్తుంటారు. ఇక మితంగా రోజుకు ఓ పెగ్ మందు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా గ్రీన్ టీను అలవాటు చేసుకుంటే మంచిదని వారి అభిప్రాయం.

గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. లివర్‌లో ఉండే  ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి విష పదార్ధాలను ఈ యాంటీ యాక్సిడెంట్లు నాశనం చేస్తాయి. మరోవైపు మద్యం సేవించే వాళ్లకు ఎప్పుడూ జీర్ణాశయంలో మంట ఉంటుంది. ఇది తగ్గడానికి రోజువారీ ఆహారంగా ఆపిల్‌ను తింటే.. అందులో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అంతేకాకుండా అల్లాన్ని ద్రవం రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్‌ను సురక్షితంగా ఉంచుతాయి. ఇకపోతే మందు తాగేవారు సిట్రస్ జాతి ఫలాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అవి లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేయడంలో సహాయపడతాయి. ఇక కూరగాయల్లో క్యారెట్స్, టమాట, పాలకూర, బీట్ రూట్ లాంటివి తీసుకుంటే డీటాక్సిఫికేషన్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటన్నింటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..