Chicken Soup: ఈ కూల్‌ కూల్‌ వెదర్‌లో హాట్‌గా చికెన్‌ సూప్‌ తాగితే ఆ మజానే వేరు.. తయారు చేసే విధానం ఇది..

Chicken Soup: వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మరి ఇలాంటి కూల్‌ వెదర్‌లో హాట్‌ హాట్‌గా ఆహారం తీసుకుంటే...

Chicken Soup: ఈ కూల్‌ కూల్‌ వెదర్‌లో హాట్‌గా చికెన్‌ సూప్‌ తాగితే ఆ మజానే వేరు.. తయారు చేసే విధానం ఇది..
Chicken Soup Making
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:50 AM

Chicken Soup: వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. మరి ఇలాంటి కూల్‌ వెదర్‌లో హాట్‌ హాట్‌గా ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుంది కదూ! ఇక హాట్‌గా ఉండే వాటిలో మొదటి ప్రాధాన్యత సూప్‌లకు ఇస్తుంటాం. చల్లటి వాతావరణంలో వేడిగా సూప్‌ లాగిస్తే శరీరం వేడెక్కుతుంది. వీటిలో చికెన్ సూప్‌ కూడా ఒకటి. అయితే చాలా వరకు చికెన్‌ సూప్‌ను రెస్టారెంట్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. అలా కాకుండా ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌లో చికెన్‌ సూప్‌ చేసుకుంటే భలే ఉంటుంది. ఈ నేపథ్యంలో చికెన్‌ సూప్‌ను ఎలా తయారు చేస్తారు.? వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

* 150 గ్రాములు చికెన్.

* నెయ్యి లేదా ఆయిల్‌.

* అల్లం, వెల్లుల్లి.

* కార్న్‌ ఫ్లోర్‌.

* ఉల్లిపాయలు.

* క్యారెట్‌.

తయారీ విధానం..

ఇందుకోసం ముందుగా 150 గ్రాముల చికెక్‌ను తీసుకొని శుభ్రంగా కడగాలి. అనంతరం స్టవ్‌పై కడాయి ఉంచి.. అందులో కొంచెం నెయ్యి లేదా ఆయిల్‌ వేయాలి. అనంతరం శుభ్రంగా కడిగిన చికెన్‌ ముక్కలను వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అనంతరం కడాయిపై మూత పెట్టి తక్కువ మంటలో మరో 6 నిమిషాలు ఉండనివ్వాలి. చికెన్‌ ముక్కలు మెత్తగా మారిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, ఒక టీస్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రంలో నీరు పోసి.. 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి.

అనంతరం చికెన్‌ ముక్కలను సపరేట్ చేసి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్‌ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి స్టవ్‌పై ఉన్న సూప్‌లో మళ్లీ వేయాలి. అనంతరం ఒ టీస్పూన్ మిరియాల పొడి వేయాలి. తర్వాత సూప్‌లో ఒక టీస్పూన్‌ సోయాసాస్‌, ఒక టీస్పూన్‌ చిల్లి సాస్‌, ఒక టీస్పూన్‌ వెనిగర్‌, రెండు స్పూన్‌ల టమాట సాస్‌ను వేసి 2 నుంచి 3 మరిగించాలి. ఈ సమయంలోనే మరో గిన్నెలో 1 టీస్పూన్‌ కార్న్‌ ఫ్లోర్‌ని తీసుకొని నీటితో బాగా కలపాలి. ఈ గిన్నెను పక్కన పెట్టి. మరో గిన్నెలో ఒక కోడి గుడ్డును పగలగొట్టి బాగా గిలక్కొట్టాలి. ఈ ఎగ్‌ను మరుగుతోన్న సూప్‌లో వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత కార్న్‌ ఫ్లోర్‌ మిశ్రమాన్ని కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చేస్తే సూప్‌ చిక్కగా మారుతుంది. చివరిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. యమ్మీ హాట్‌ హాట్‌ చికెన్‌ సూర్‌ రడీ అయినట్లే.

Also Read: PAk player in ICU: ఐసీయూలో 2 రోజులు.. ఆగని వీరోచిత పోరాటం.. ఆ క్రికెటర్ కి ఏమైంది అంటే..?(వీడియో)

New Coronavirus Variant: లక్షణాలు లేకుండానే కొత్త వేరియంట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు.. (వీడియో)

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐపీఎల్‌లో రూ. 20 లక్షల అనామకుడు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లతో.!
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
ఐరన్‌ పెనం, జిడ్డు కడాయి నలుపు పోవాలంటే.. ఇలా క్లీన్‌ చేయండి..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??