Hair Loss: ప్రసవం తర్వాత జుట్టు బాగా రాలిపోతుందా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి

గర్భధారణ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరిగిపోతాయి. దీని కారణంగా వారిలో జుట్టు రాలడం సమస్య ప్రారంభమవుతుంది. చాలా మంది మహిళల్లో డెలివరీ అయిన 3 నుండి 6 నెలల తర్వాత కూడా జుట్టు రాలిపోతుంది.

Hair Loss: ప్రసవం తర్వాత జుట్టు బాగా రాలిపోతుందా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి
Hair Loss
Follow us

|

Updated on: Nov 19, 2022 | 7:45 AM

బాలీవుడ్ నటి అనుష్క శర్మ కొత్త హెయిర్‌స్టైల్‌ను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. తాజాగా ఆమె హెయిర్ కట్ చేసుకుంది. ఈ కొత్త లుక్‌లో ఆమె మరింత అందంగా మెరిసిపోతోంది. అయితే తన జుట్టును కత్తిరించుకోవడం అనుష్కకు ఏ మాత్రం ఇష్టం లేదట. అయితే అమ్మయిన తర్వాత ఆమె జుట్టు రాలిపోవడం ప్రారంభమైందట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా అనుష్క సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అనుష్క లాగే డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో జుట్టు రాలిపోతుంది. దీనికి హార్మోన్ల ప్రభావం కావచ్చు. సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరిగిపోతాయి. దీని కారణంగా వారిలో జుట్టు రాలడం సమస్య ప్రారంభమవుతుంది. చాలా మంది మహిళల్లో డెలివరీ అయిన 3 నుండి 6 నెలల తర్వాత కూడా జుట్టు రాలిపోతుంది.  ఈ సమస్య నుండి బయటపడాలంటే, మీరు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవాలి. ఈ సమస్యల ను అధిగమించేందుకు అనుష్క లాగే హెయిర్ కట్‌ చేసుకోవడంతో పాటు ఈ హోం రెమెడీస్‌ను అనుసరించవచ్చు.

పెరుగుతో..

పలు పోషకాలుండే పెరుగు ఆరోగ్యానికే కాకుండా జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. పెరుగు జుట్టుకు కండీషనర్‌గా పనిచేస్తుంది. దీనిని జుట్టుకు పట్టించడం వల్ల కురుల కుదుళ్లు దృఢంగా మారుతాయి. అలాగే హెయిర్‌ ఫాల్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇందుకోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు పెరుగుతో హెయిర్ కండిషనింగ్ చేయవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే కూడా జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది.. అందుకే గర్భధారణ సమయంలో ఆరోగ్యకర, పోషకమైన ఆహారం తీసుకోండి. దీంతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. అలాగే నీరు, హెల్దీ డ్రింక్స్ పుష్కలంగా తాగాలి.

అవకాడో హెయిర్ మాస్క్..

మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉంటే, అవకాడో హెయిర్ మాస్క్ ప్రయత్నించండి. దీని కోసం మీరు పండిన అవకాడో తీసుకోండి. దీన్ని మెత్తగా చేసి అందులో ఒక చెంచా కొబ్బరి పాలు కలపండి. దీన్ని జుట్టుకు పట్టించి ఆరనివ్వాలి. దీని తర్వాత మీరు తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. అవోకాడోలో అనేక రకాల విటమిన్లు ఉన్నాయి. ఇది కొల్లాజెన్ తయారీలో సహాయపడుతుంది. ఇది కురుల సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..