ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

ఎండారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇంకా చెప్పాలంటే..ఏ పండయినా పండుగానే బాగుంటుంది..కానీ, ఖర్జూరం పండినా, ఎండినా బాగుంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరుసలో నిలిచేవి ఖర్జూరాలే. ఇందులోని పోషక పదార్థాలు, ఔషద గుణాలు ..మన శరీరానికి, మెదడుకూ కూడా ఎంతో మేలుచేస్తాయి. డేట్స్‌లో ఉండే విటమిన్‌ ఎ.బి.లతో పాటు కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే […]

ఖర్జూరంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Follow us

|

Updated on: Aug 24, 2019 | 5:46 PM

ఎండారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇంకా చెప్పాలంటే..ఏ పండయినా పండుగానే బాగుంటుంది..కానీ, ఖర్జూరం పండినా, ఎండినా బాగుంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరుసలో నిలిచేవి ఖర్జూరాలే. ఇందులోని పోషక పదార్థాలు, ఔషద గుణాలు ..మన శరీరానికి, మెదడుకూ కూడా ఎంతో మేలుచేస్తాయి. డేట్స్‌లో ఉండే విటమిన్‌ ఎ.బి.లతో పాటు కాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఖర్జూరాన్ని “ప్రోటీన్స్‌ పవర్‌ హౌస్‌’ అని కూడా పిలుస్తుంటారు. అటువంటి ఖర్జూరాలను రోజుకూ మూడు చొప్పున తీసుకున్నట్లయితే అద్భుత ఫలితం ఉంటుంది.

* ఐరన్‌ అధికంగా ఉన్న ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనీమియా సమస్య దూరమవుతుంది. * జియాక్సిథిన్‌, టూటిన్స్‌ అధికంగా ఉండి..కళ్ల సమస్యలకు చక్కటి పరిష్కరం కలిగిస్తుంది. * ఎండు ఖర్జూరాలను నానబెట్టి పరగడపున తినడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు * జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పూట 2,3 ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది. * ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. * జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు ఖర్జూరాలను నీటిలో వేసి మరిగించి నల్లమిరియాల పొడి, యాలకుల పొడి వేసి మరిగించి ..రాత్రిపూట ఈ నీటిని తాగితే సమస్యలన్నీ

పరిష్కారమవుతాయి. * బాలింతలు వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి. * డేట్స్‌లో హెల్తీ న్యూట్రీషియన్స్‌ ఉండటం వల్ల స్వీట్స్‌ తిన్న ఫీలింగ్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తుంది. * పరగడుపున డేట్స్‌ తినడం వల్ల షుగర్‌ లవల్స్‌ కూడా బ్యాలెన్స్‌ అవుతాయట. * పోటాషియం ఎక్కువగా ఉండటం వల్ల స్ర్టోక్‌ రాకుండా నివారిస్తుంది. * డేట్స్‌లోని ఫాస్పరస్‌ బ్రెయిన్‌ ఫంక్షన్‌కు చాలా మేలుస్తుంది. దీంతో మెదడుకు కావాల్సిన న్యూట్రీషియన్స్‌ అందివ్వడంలో డేట్స్‌ దోహదపడతాయి. * ఎండు ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్‌, గ్లూకోజ్‌, సుక్రోజ్‌ అనే కంటెంట్స్‌ ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్