రూ.10,999లకే మంచి బ్రాండెడ్.. ట్రిపుల్ కెమెరా స్మార్ట్ ఫోన్..!

ఇప్పుడున్న కాలం ప్రకారం.. తక్కువ ధరకు.. ఎక్కువ ఫీచర్లు కావాలంటున్నారు యూత్. అంటువంటి.. మంచి ఫీచర్స్‌ను అందిస్తూ.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో కే సిరీస్‌.. మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. కే 10ప్లస్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర కేవలం రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. దీంతో.. చాలా మంది వినియోగదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. ఈ ఫీచర్‌ సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌ యాప్స్‌లలో అందుబాటులోకి […]

రూ.10,999లకే మంచి బ్రాండెడ్.. ట్రిపుల్ కెమెరా స్మార్ట్ ఫోన్..!
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 4:07 PM

ఇప్పుడున్న కాలం ప్రకారం.. తక్కువ ధరకు.. ఎక్కువ ఫీచర్లు కావాలంటున్నారు యూత్. అంటువంటి.. మంచి ఫీచర్స్‌ను అందిస్తూ.. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో కే సిరీస్‌.. మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. కే 10ప్లస్ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర కేవలం రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. దీంతో.. చాలా మంది వినియోగదారులు దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. ఈ ఫీచర్‌ సెప్టెంబర్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌ యాప్స్‌లలో అందుబాటులోకి రానుంది.

లెనోవో కే10 ప్లస్ ఫీచర్స్:

1. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 2. ట్రిపుల్ కెమెరాస్ 3. 13 ఎంపీ+5 ఎంపీ+ 8 ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు 4. 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా 5. 6.22 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 6. 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 7. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 8. ఆక్టాకోర్ 632 క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..