అల్లర్లతో అట్టుడుకుతున్న లెబనాన్, ప్రధాని హసన్ రాజీనామా

ఇటీవలి పేలుళ్ల కారణంగా కకావికలమైన లెబనాన్ రాజధాని బీరూట్ లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 160 కి పెరగగా, ఆరువేలమందికి పైగా గాయపడ్డారు.

అల్లర్లతో అట్టుడుకుతున్న లెబనాన్, ప్రధాని హసన్ రాజీనామా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 11, 2020 | 2:18 PM

ఇటీవలి పేలుళ్ల కారణంగా కకావికలమైన లెబనాన్ రాజధాని బీరూట్ లో అల్లర్లు, ఘర్షణలు కొనసాగుతున్నాయి. పేలుళ్లలో మరణించినవారి సంఖ్య 160 కి పెరగగా, ఆరువేలమందికి పైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేయలేక చేతులెత్తేసిన లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం పలువురు మంత్రులు తాము కూడా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. అవినీతితో కూడిన ఈ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలంటూ..సెంట్రల్ బీరూట్ లో వేలమంది నిరసనకారులు భద్రతాదళాలతో ఘర్షణలకు తలపడ్డారు.

ఆరు రోజుల క్రితం బీరూట్ లో సంభవించిన జంట పేలుళ్లు ఇంకా భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వీధుల్లో  ఇప్పటికీ శిథిలాలను పోలీసులు, వాలంటీర్లు తొలగిస్తునే ఉన్నారు. ప్రధాని హసన్ రాజీనామా సమాచారం తెలుసుకున్న అనేకమంది  ట్రిపోలీ వీధుల్లో తమ కార్ల హారన్లు మోగిస్తూ  హర్షాన్ని వ్యక్తం చేశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..