‘ఇకనైనా నోళ్లు మూసుకోవాలి’

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు వేశారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని కొవిడ్ సెంటర్ అయిన స్వర్ణప్యాలెస్ దగ్ధం ఘటనలో..

'ఇకనైనా నోళ్లు మూసుకోవాలి'
Follow us

|

Updated on: Sep 08, 2020 | 6:25 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు వేశారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని కొవిడ్ సెంటర్ అయిన స్వర్ణప్యాలెస్ దగ్ధం ఘటనలో డాక్టర్ రమేష్ పై ఈగ వాలకుండా చంద్రబాబు కాపాడారని విమర్శించారు. ‘అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు.’ అంటూ విమర్శలందుకున్నారు. ఇక, సిఎం వైయస్ జగన్ గారు తాజాగా ప్రవేశపెట్టిన ‘వైయస్ఆర్ సంపూర్ణ పోషణ’ ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని.. ఇది తల్లీపిల్లలు మంచి ఆరోగ్యం, పోషణను నిర్ధారిస్తుందని చెప్పారు. ఇకనైనా విమర్శకులు నోళ్లు మూసుకోవాలంటూ చురకలంటించారు విజయసాయి.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.