ఎమ్మెల్యే రోజా నృత్యం..’నవ జనార్ధన’ లాస్యం

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా క్లాసికల్ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లైఫ్‌ ఎన్‌ లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా… ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.  సుప్రసిద్ద నాట్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, సీఎస్‌ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం డ్యాన్స్ ప్రదర్శనను ఇచ్చారు. అలాగే ఆంధ్రా నాట్య ప్రదర్శన కూడా ఎంతో అద్బుతంగా సాగింది. […]

ఎమ్మెల్యే రోజా నృత్యం..'నవ జనార్ధన' లాస్యం
Follow us

|

Updated on: Mar 09, 2020 | 7:10 AM

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా క్లాసికల్ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లైఫ్‌ ఎన్‌ లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా… ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో వీక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.  సుప్రసిద్ద నాట్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే రోజా, సీఎస్‌ సుభారాజేశ్వరి నవ జనార్దన పారిజాతం డ్యాన్స్ ప్రదర్శనను ఇచ్చారు. అలాగే ఆంధ్రా నాట్య ప్రదర్శన కూడా ఎంతో అద్బుతంగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ విచ్చేశారు. ఆమెతో పాటు ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి, ప్రముఖ దర్శకుడు, ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్‌ శివకుమార్‌, ఫౌండేషన్‌ జనరల్‌ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్‌ తమిళిసై..  భారతీయ మట్టిలోనే..  సంస్కృతి, సాంప్రదాయాలు, దైవత్వం ఉందని పేర్కున్నారు. నాట్య ప్రదర్శనతో అలరించిన ఎమ్మెల్యే రోజాను గవర్నర్ అభినందించి, జ్ఞాపికను బహుకరించారు.

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
అరటి తొక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యలకు చెక్‌
అరటి తొక్కతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలాంటి సమస్యలకు చెక్‌