నా విందు.. నా ఇష్టం.. ఎవరికి చెప్పాల్సిన పని లేదంటున్న రఘురామ

పార్లమెంట్ ఎంపీలు మన గోదావరి వంటకాలను టేస్ట్ చేశారు. నర్సాపురం ఎంపీ  రాజుగారు అందరికి కొసరి కొసరి వడ్డించారు. తొలుత రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు, కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో విందు ఉంటుందని చెప్పినా, కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో వెస్ట్రన్ కోర్టుకు ఆతిథ్య స్థలాన్ని మార్చారు.  సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన సహచర ఎంపీలకు ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ […]

నా విందు.. నా ఇష్టం.. ఎవరికి చెప్పాల్సిన పని లేదంటున్న రఘురామ
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 3:49 PM

పార్లమెంట్ ఎంపీలు మన గోదావరి వంటకాలను టేస్ట్ చేశారు. నర్సాపురం ఎంపీ  రాజుగారు అందరికి కొసరి కొసరి వడ్డించారు. తొలుత రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు, కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో విందు ఉంటుందని చెప్పినా, కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో వెస్ట్రన్ కోర్టుకు ఆతిథ్య స్థలాన్ని మార్చారు.  సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన సహచర ఎంపీలకు ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ గ్రాండ్ విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా కీలక పార్టీల ఎంపీలు హాజరయ్యారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఈ విందులో పాల్గొన్నారు.

దాదాపు 500 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను రాజుగారు ఈ విందుకు పిలిచినట్టు సమాచారం. వారిలో 300 వరకు గెస్టులు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. గతంలో కూడా చాలా మంది ఎంపీలు ఇలాగే విందు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేసిన రఘురామకృష్ణంరాజు..సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కూడా  ఈ విందుకు ఒక కారణంగా పేర్కొన్నారు. చిన్నా, పెద్ద అని విభేదాలు లేకుండా అన్ని పార్టీల నేతలకు..నర్సాపురం ఎంపీ ఆతిథ్యానికి ఆహ్వానించినట్టు సమాచారం. ఏది ఏమైనా గోదావరి రొయ్యల ఘాటు..ఢిల్లీ న్యూ ఎంపీ క్వార్టర్ట్స్‌కు గట్టిగానే తాకింది.

చర్చనీయాంశమైన వ్యాఖ్యలు:

తాను ఇచ్చే విందు గురించి పార్టీకి ఇన్ఫామ్ చేయ్యాల్సిన అవసరం లేదని రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా పార్టీలకు అటెండ్ అవుతానన్న ఆయన..అప్పడు పర్మీషన్ తీసుకున్నానా అని ప్రశ్నించారు. తాను విందు ఇచ్చేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.  తన పార్టీ సభ్యులను ముందుగా ఆహ్యానించానని, బడా నేతలలో సఖ్యత కావాలంటే వారిని మాత్రమే సీక్రెట్‌గా పిలిచేవాడినని..ఇలా అందర్నీ పిలిచి చెయ్యాల్సిన అవసరం ఏముందుని పేర్కున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..