వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్​ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల
Follow us

|

Updated on: Aug 23, 2020 | 9:09 AM

2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్​ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. బ్యాంకు లింకేజీ రుణాలను 4 విడతల్లో చెల్లించేందుకు గ‌వ‌ర్న‌మెంట్ రెడీ అయ్యింది. 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్​లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్‌కు మాత్రమే ఈ వైఎస్​ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ స‌ర్కార్ తెలిపింది. ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. నిలిపి వేసిన ఎస్​హెచ్​జీ అకౌంట్ల‌కు ఆసరా పథకం వర్తించదని వెల్ల‌డించింది. స్వయం సహాయ సంఘాలకు ఆసరా స్కీమ్ అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

Also Read :

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

పాశ‌వికం : మైనర్​పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్​ ట్యాంకులో

RRR : ఎన్టీఆర్​ ఫస్ట్​లుక్​ అప్పుడే : రాజ‌మౌళి క్లారిటీ